Dhoni Trump Golf: ధోనీయా మజాకా.. అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడిన మిస్టర్ కూల్-dhoni trump together played golf photos gone viral ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Dhoni Trump Together Played Golf Photos Gone Viral

Dhoni Trump Golf: ధోనీయా మజాకా.. అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడిన మిస్టర్ కూల్

Hari Prasad S HT Telugu
Sep 08, 2023 10:57 AM IST

Dhoni Trump Golf: ధోనీయా మజాకా.. అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడాడు మన మిస్టర్ కూల్. ప్రస్తుతం అమెరికా టూర్ లో ఉన్న ధోనీ.. యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కూడా చూసిన విషయం తెలిసిందే.

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, ధోనీ
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, ధోనీ

ట్రెండింగ్ వార్తలు

WhatsApp channel