తెలుగు న్యూస్ / ఫోటో /
Akshar Patel | గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేసిన అక్షర్ పటేల్.. ఫొటోలు వైరల్
- టీమిండియా క్రికెటర్ అక్షర్ పటేల్ తన కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. తన 26వ బర్త్‌డేను మరింత కలర్‌ఫుల్‌గా మార్చుకోవాలనుకున్న అక్షర్.. అదే రోజు తన గర్ల్‌ఫ్రెండ్ మేహాకు మోకాలిపై కూర్చొని ప్రపోజ్ చేశాడు. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

(1 / 5)
జనవరి 20న అక్షర్ తన 26వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఆ బర్త్‌డే రోజే తన జీవితంలో ఓ పెద్ద నిర్ణయం తీసుకున్నాడు.
(3 / 5)
"నా జీవితంలో ఓ కొత్త ఆరంభం" అని అక్షర్ తన సోషల్ మీడియాలో రాశాడు. దీంతోపాటు తాను గర్ల్‌ఫ్రెండ్‌తో ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. టుగెదర్ అండ్ ఫరెవర్ అని కూడా అక్షర్ రాశాడు.
(4 / 5)
ఈ ఫొటోల్లో అక్షర్ తన మోకాలిపై కూర్చొని చేతిలో రింగుతో గర్ల్‌ఫ్రెండ్ మేహాకు ప్రపోజ్ చేయడం చూడొచ్చు. మ్యారీ మీ అని వెనుక హార్ట్ సింబల్‌లో రాసి ఉంది. ఆ తర్వాత అక్షర్, మేహా ఉంగరాలు మార్చుకున్నారు.
ఇతర గ్యాలరీలు