Festivals list: క్రోధి నామ సంవత్సరంలో ఏ మాసం ఎప్పుడు వచ్చింది? పండుగల తేదీలు ఎప్పుడు వచ్చాయి?
Festivals list: క్రోధి నామ సంవత్సరంలో ఏ పండుగలు ఎప్పుడు వచ్చాయి? ఏ మాసం ఎప్పుడు వచ్చింది? వీటికి సంబంధించిన వివరాలు పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
Festivals list: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ప్రేక్షకుల కోసం చిలకమర్తి పంచాంగరీత్యా ధృక్ సిద్ధాంత గణతం అధారంగా 2024-25 శ్రీ క్రోధినామ సంవత్సరంలో పండుగ వివరాలు అందిస్తున్నాం.
ఏప్రిల్ 2024 చైత్ర మాసము
9. ఉగాది పండుగ, శ్రీ క్రోధి నామ సంవత్సరం
10. చంద్రదర్శనం
11. గౌరీ తృతీయ
13. శ్రీపంచమి మత్స్య జయంతి
15. సూర్యదమనారోపణం
17. శ్రీరామనవమి
18. ధర్మరాజ దశమి
19. కామద ఏకాదశి
20. వామన ద్వాదశి
21. అనంగ త్రయోదశి, మహావీర జయంతి
22. దమనక చతుర్దశి
28. మదనపూర్ణిమ
27. సంకష్టహర చతుర్ధి
28. శుక్రమౌఢ్యమి ప్రారంభం
మే 2024
1. మే డే
4. వరూధిని ఏకాదశి, గురుమౌఢ్యమి ప్రారంభం, చిన్నకర్తరి ప్రారంభం
6. మాసశివరాత్రి
7. కృష్ణాంగారక చతుర్దశి, అమావాస్య, పితృతర్పణం
మే 2024 వైశాఖ మాసము
9. చంద్రదర్శనం
10. అక్షయ తృతీయ, బసవజయంతి
11. వినాయక చతుర్థి
12. శ్రీ ఆదిశంకరాచార్య జయంతి
18. శ్రీరామానుజాచార్యజయంతి, విద్యారణ్య జయంతి
14. గంగావతరణం, వృషభసంక్రాంతి
15.ఐగళాముఖి జయంతి
17. శ్రీవీరబ్రహ్మేంద్రస్వామివారి ఆరాధన, శ్రీ వాసవీజయంతి
19. మోహినీ ఏకాదశి, అన్నవరం శ్రీ సత్యదేవుని కళ్యాణం
20. పరశురామ ద్వాదశి
22. శివాజి జయంతి
23. వ్యాసపూర్ణిమ, సింధుస్నానం
27. సంకష్టహర చతుర్ధి
28. కర్తరీ త్యాగం మ. 2.28
జూన్ 2024
1. హనుమజ్జయంతి, గురు పూర్ణిమ త్యాగం
2. అపర ఏకాదశి
4. మాస శివరాత్రి
6. అమావాస్య, పితృతర్పణం
జ్యేష్ట మాసము
7. మయ బ్రహ్మ జయంతి
8. చంద్రదర్శనం
9. రంభాతృతీయ
15. వనగౌరీ వ్రతం
16. దశహరా వ్రతం
17. నిర్జల ఏకాదశి
18. చంపక ద్వాదశి
21. వటసావిత్రి వ్రతం, ఏరువాక పూర్ణిమ
25. సంకష్టహర చతుర్ధి
జూలై 2024
1. యోగినీ ఏకాదశి
4. మాసశివరాత్రి
5. అమావాస్య పితృతర్పణం
అషాఢ మాసము
7 చంద్రదర్శనం, పూరీ జగన్నాథ రథయాత్ర
10. శుక్రమౌఢ్యమి త్యాగం
11. స్కంద పంచమి
18. వివస్వత్సప్తమి
16. కర్కాటక సంక్రాంతి, దక్షిణాయనం ప్రారంభం
17. తొలి ఏకాదశి, శయనవ్రతం
18. వాసుదేవ ద్వాదశి
20. పవిత్రారోపణం
21. గురుపూర్ణిమ
24 సంకష్టహర చతుర్ధి
ఆగస్టు 2024
2. మాసశివరాత్రి
4 చొల్లంగి అమావాస్య, పితృతర్పణం
శ్రావణ మాసము
5. త్వష్ట బ్రహ్మ యజ్ఞం
6. చంద్రదర్శనం, బలభద్ర జయంతి
8. నాగులచవితి
9. నాగపంచమి, గరుడపంచమి
10. సూర్యషష్టి
11. భాను సప్తమి
15. స్వాతంత్ర్య దినోత్సవం
16. వరలక్ష్మీ వ్రతం
17. శని త్రయోదశి
18. వరాహ జయంతి
19. జంధ్యాల పూర్ణిమ, రక్షాబంధనం
22. రాఘవేంద్రస్వామి అరాధన
28. సంకష్టహర చతుర్ధి
24. శ్రీకృష్ణాష్టమి
25. వైష్ణవ శ్రీకృష్ణ జయంతి
31. శని త్రయోదశి
సెప్టెంబర్ 2024
1. మాసశివరాత్రి
2.అమాసోమవార వ్రతం, అమావాస్య పితృతర్పణం
భాద్రపదమాసము
4. చంద్రదర్శనం
5. వరాహ జయంతి
6. ఐలరామ జయంతి
7. వినాయకచవితి
10. అముర్తాభరణ సప్తమి
11. దుర్వాష్టమి, బుధాష్టమి
14. పరివర్తన ఏకాదశి
15. వామన జయంతి
16. అనంత పద్మనాభవ్రతం
17. కన్యా సంక్రాంతి
18. మహాలయ పూర్ణిమ, పితృపక్షారంభం
20. ఉండ్రాళ్ళ తదియ
21. సంకష్టహర చతుర్ధి
28. జయ ఏకాదశి
30. మాసశివరాత్రి
అక్టోబర్ 2024
2. మహాలయ అమావాస్య
ఆశ్వీయుజ మాసము
8. దేవీనవరాత్రారంభం
4. చంద్రదర్శనం
9. సరస్వతిపూజ
11. దుర్గాష్టమి
12. మహార్నవమి, ఆయుధపూజ
18. విజయదశమి, శమీపూజ
14. పద్మనాభ ద్వాదశి
19. అట్లతదియ
20 సంకష్టహర చతుర్ధి
27. రమా ఏకాదశి
30. మాసశివరాత్రి
31. నరక చతుర్దశి
నవంబర్ 2024
1. దీపావళి
15. కార్తీక పూర్ణిమ
19. సంకష్టహర చతుర్ధి
29. మాసశివరాత్రి
30. అమావాస్య పితృతర్పణం
మార్గశిర మాసము
డిసెంబర్ 2024
8. చంద్రదర్శనం
7. సుబ్రహ్మణ్యషష్టి
11. ముక్కోటి ఏకాదశి
15. దత్తాత్రేయ జయంతి
18. సంకష్టహర చతుర్ధి
22. శ్రీ శారదాదేవి జయంతి
28. శని త్రయోదశి
29. మాసశివరాత్రి
30. వకుళ అమావాస్య, అమాసోమవార వ్రతం
పుష్యమాసము
జనవరి 2025
1. చంద్రదర్శనం
10. వైకుంఠ ఏకాదశి
11. కూర్మ ద్వాదశి
13. భోగి
14. మకర సంక్రాంతి
15. కనుమ
17. సంకష్టహర చతుర్ధి
27. మాసశివరాత్రి
29. అమావాస్య
మాఘ మాసము
30. మాఘస్నానారంభం
31. చంద్రదర్శనం
ఫిబ్రవరి 2025
2. శ్రీ పంచమి, మదన పంచమి
4. రథ సప్తమి
5. భీష్మాష్టమి
8. భీష్మ ఏకాదశి, అంతర్వేది తీర్ధం
9. భీష్మ ద్వాదశి
12. మహామాఘి
16. సంకష్టహర చతుర్ధి
26. మాసశివరాత్రి
28. అమావాస్య పితృతర్పణం
మార్చి 2025
1. చంద్రదర్శనం
10. నృసింహ ద్వాదశి
11. కామదహనం
14. హోలికా పూర్ణిమ, మదనపూర్ణిమ
15. వసంతోత్సవం
18. సంకష్టహర చతుర్ధి
19. శుక్రమౌఢ్యమి ప్రారంభం
25. స్మార్త ఏకాదశి
27. మాసశివరాత్రి
29. కొత్త అమావాస్య