చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన సానుకూల శక్తి కలుగుతుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం చాలా మంది ఇంటిని కట్టుకుంటూ ఉంటారు. అయితే, వాస్తు ప్రకారం ఇంటి కబోర్డ్స్ ఏ దిశలో ఉండాలన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. వాస్తు ప్రకారం ఇంట్లో కబోర్డ్లను ఈ దిశలో ఉంచడం మంచిది.
ఇలా చేయడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఈ రోజు వాస్తు నిపుణులు చెప్పిన అద్భుతమైన చిట్కాలు గురించి తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే అల్మారాలు ఏ దిశలో ఉండాలి అనే దాని గురించి కూడా చెప్పడం జరిగింది. వాటిని పాటించడం వలన మనిషి జీవితంలో వచ్చే చాలా కష్టాలు తొలగిపోతాయి.
ఎప్పుడూ కూడా తప్పు దిశలో అల్మారాలని ఉంచకూడదు. ఇంట్లో నివసించే వ్యక్తులు విచారం, ప్రతికూలతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
2. మనం బట్టలతో పాటుగా ముఖ్యమైన డాక్యుమెంట్లు, డబ్బు ఇలా ఎన్నో విలువైనవి అల్మారాల్లో పెట్టుకుంటూ ఉంటాము.
3. అవి సరైన దిశలో ఉండకపోతే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి కచ్చితంగా వాస్తు ప్రకారం వీటిని పెట్టుకుంటే మంచిది.
2. దక్షిణ దిశలో కానీ పడమర దిశలో కానీ అల్మారాలను ఉంచుకోవచ్చు.
3. వాటి తలుపు ఉత్తరం వైపు తెరుచుకునే విధంగా ఉండాలి. ఇలా చేయడం వలన మంచి జరుగుతుంది.
4. అదే ఒకవేళ తప్పు దిశలో ఉంచినట్లయితే ఒక వ్యక్తి యొక్క ఆదాయం బాగా తగ్గుతుంది. డబ్బు కొరత కూడా ఉండొచ్చు.
5. అల్మారాలని ఎప్పుడూ కూడా దక్షిణ వైపు పెట్టకూడదు.
2. అల్మారాలను ఎప్పుడూ శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి.
3. అల్మరాలని ఖాళీగా ఉంచకూడదు.
4. ఏదైనా వస్తువుల్ని పెట్టాలి. కొంచెం డబ్బులు, నగలు వంటివి పెట్టుకోవచ్చు.
5. అల్మారాలని చేయించుకుంటున్నట్లయితే ఇనుము లేదా చెక్కతో చేసినవి మంచివి.
సంబంధిత కథనం