Triple trigrahi yogam: ట్రిపుల్ త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి సంపద, ఐశ్వర్యం మూడింతలు కాబోతుంది
Triple trigrahi yogam:మే నెలలో అనేక గ్రహాల సంచారం వల్ల ట్రిపుల్ త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. దీని వల్ల కొన్ని రాశుల వారికి సంపద, ఐశ్వర్యం మూడింతల ఫలితాలు రాబోతున్నాయి.
Triple trigrahi yogam: ప్రతినెలా కొన్ని గ్రహాల సంచారం జరుగుతుంది. గ్రహాలు తమ రాశిని మార్చుకోవడం వల్ల రాజయోగలు ఏర్పడుతున్నాయి. గ్రహ సంచార కోణం నుంచి మే నెల అత్యంత ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఈ నెలలో శుభయోగాన్ని సృష్టించే కీలకమైన గ్రహ సంచారం జరుగుతుంది.
సంబంధిత ఫోటోలు
Feb 19, 2025, 06:00 AMఈ రాశులకు ఆకస్మిక ధన లాభం! జీవితంలో సంతోషం- ఇక అన్ని కష్టాలు దూరం..
Feb 17, 2025, 12:25 PM43 రోజుల పాటు ఈ రాశులకు మెండుగా అదృష్టం.. ఆర్థికంగా, మానసికంగా ప్రయోజనాలు!
Feb 17, 2025, 09:40 AMVenus Transit: పూర్వాభాద్ర నక్షత్రంలో శుక్రుడు.. ఈ 3 రాశులకు అదృష్టం, కొత్త అవకాశాలు, ధనం, సంతోషంతో పాటు ఎన్నో
Feb 17, 2025, 06:00 AMఇంకొన్ని రోజులు ఓపిక పడితే ఈ 3 రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు! భారీగా ధన లాభం, అన్ని కష్టాలు దూరం..
Feb 15, 2025, 01:09 PMBudhaditya Yoga: కుంభరాశిలో సూర్యుని రాక, బుద్ధాదిత్య రాజ యోగం- ఈ 4 రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలు, ఉద్యోగ అవకాశాలు!
Feb 15, 2025, 08:07 AMShani Transit: శని సంచారం, 2025లో డబ్బుల వర్షం కురుస్తుంది.. ఈ మూడు రాశుల వారికి సంతోషం
మే 1న బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించాడు. మే 10 నుంచి బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడు. తర్వాత మే 14 నుంచి సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడు. మే 19న శుక్రుడు కూడా వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ గ్రహాల సంచారం కారణంగా వివిధ రాజయోగాలు ఏర్పడతాయి. వాటిలో ఒకటి మూడు గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. మే నెలలో గ్రహాల వివిధ కలయిక కారణంగా త్రిగ్రాహి యోగం మూడుసార్లు ఏర్పడనుంది.
ఓకే ఇంటిలో లేదా రాశిలో మూడు గ్రహాలు కలయిక జరిగితే త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యోగం చాలా అరుదుగా ఉంటుంది. మేలో వృషభ రాశి సంపద ఇంట్లో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. సూర్యుడు, శుక్రుడు, గురు గ్రహాల వల్ల మొదటి త్రిగ్రాహి యోగం ఏర్పడింది. తర్వాత బుధుడు లగ్న గృహంలోకి ప్రవేశించడం వల్ల ద్వితీయ త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఇక్కడ సూర్యుడు, శుక్రుడు, బుధుడు కలిసి ఈ యోగాన్ని ఏర్పరుస్తారు. అది మాత్రమే కాకుండా 12వ ఇంట్లో కుజుడు బుధుడు రాహువు కలసి త్రిగ్రాహి యోగాన్ని ఏర్పరుస్తారు. దీని వల్ల ప్రయోజనాలు పొందే రాశులు ఏవో చూద్దాం.
మేష రాశి
ట్రిపుల్ త్రిగ్రాహి యోగం కారణంగా మేష రాశి జాతకులు ఆర్థికంగా శుభప్రదంగా ఉంటుంది. సూర్యుడు, శుక్రుడు,బుధుడు వంటి త్రిగుణాల కలయిక వల్ల విదేశాలకు వెళ్లే అవకాశాలు పెరుగుతాయి. విశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ కాలంలో మీ కల నెరవేరుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మేష రాశి వారికి అదృష్టం పనిలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు భారీ లాభాలను ఆశించే అవకాశాన్ని పొందుతారు. మీరు ఇంతకు ముందెన్నడూ ఆలోచించని ఉద్యోగాన్ని అకస్మాత్తుగా పొందవచ్చు. కష్టానికి తగిన ఫలాలు లభిస్తాయి. పెట్టుబడుల నుంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.
వృషభ రాశి
త్రిగుణ త్రిగ్రాహి యోగం వల్ల వృషభ రాశి వారికి అదృష్టం ప్రకాశిస్తుంది. వివిధ రంగాలలో విజయం, పురోగతి ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు. ఆర్థిక స్థితి బలపడుతుంది. ఆదాయం పెరగడం వల్ల జీవితంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. డబ్బు ఆదా చేస్తారు. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. గౌరవం బాగా పెరుగుతుంది. కుటుంబ వివాదాలు ముగిసిపోతాయి. కొత్త ప్రాజెక్టులు చేతికి అందుతాయి. తెలివితేటలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలతో పనులు చేస్తారు. ఆరోగ్యానికి అనుకూలమైన సమయం. ఈ యోగం వల్ల ఉద్యోగస్తులకు జీతాల పెరుగుదల ప్రమోషన్ లభిస్తాయి.
మిథున రాశి
మిథున రాశి వారికి యోగం శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఆర్థిక సంక్షోభాలు త్వరగా పరిష్కారం అవుతాయిల. పెట్టుబడులు, ఒప్పందాల నుండి లాభాలు పొందుతారు. ఈ కాలంలో అదృష్టం పూర్తి మద్దతు ఇస్తుంది. షేర్ మార్కెట్లో రెట్టింపు లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీ మీద అంగారక యోగం ప్రభావం కూడా ఉండటం వల్ల డబ్బుకు సంబంధించిన విషయాలు త్వరగా తీసుకోవడం మంచిది కాకపోవచ్చు.
టాపిక్