శ్రీరాముని పాదాలను కడిగిన రహస్య నది.. వనవాస సమయంలో రాముడు అక్కడ ఉన్నాడని మీకు తెలుసా? అసలు ఈ రహస్య గుహ ఎక్కడ ఉంది?
రామాయణాన్ని రచించిన తులసీదాస్ 500 ఏళ్ల క్రితం రాసిన రహస్య గుహ రహస్యాన్ని ఇప్పటిదాకా ఎవరూ ఛేదించలేదు. గుహ తలుపు ఇరుకైన మార్గం. ఈ గోడలపై అద్భుతమైన సహజ శిల్పాలు ఉన్నాయి. ప్రతి సన్నివేశంలో కళ్ళముందు ఉండేలా ప్రతీది కూడా రూపొందించారు. ఈ గుహలో ప్రవేశించే రహస్య నది. ప్రజలు దీనిని చూసి ఆశ్చర్యపోతారు.
సత్య యుగం, త్రేతా యుగం, ద్వాపర యుగాల గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. అయినప్పటికీ భూమి పై కొన్ని ప్రదేశాలలో కొన్ని విషయాలు ఎంతో ఆశ్చర్యంగా ఉన్నాయి. పురాతన యుగాల సంఘటనలు వాస్తవంగా జరుగుతున్నాయి. అటువంటి ప్రదేశం చిత్రకూట్. మీరందరూ చిత్రకూట్ పేరు వినే ఉంటారు. చిత్రకూట్ గురించి చాలామందికి తెలియని విషయాలు ఉన్నాయి.
ఈ విషయాలను చూస్తే మీరు షాక్ అయిపోతారు. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో విస్తరించి ఉన్న చిత్రకూట్ తులసి దాస్ రామాయణాలకు ప్రసిద్ధి చెందింది. ఈ చిత్రకూట్ భూమి నుంచి ఒక సహజమైన గుహ. 9.5 లక్షల సంవత్సరాలు నాటి ఈ నిర్మాణం రహస్యంగా ఉంది. దానిలోకి ప్రవేశించిన వెంటనే ఇంకో ప్రపంచానికి చేరుకుంటున్నట్లు అనిపిస్తుందట.
చిత్రకూట్ గుహ రహస్యాలు
రామాయణాన్ని రచించిన తులసీదాస్ 500 ఏళ్ల క్రితం రాసిన రహస్య గుహ రహస్యాన్ని ఇప్పటిదాకా ఎవరూ ఛేదించలేదు. గుహ తలుపు ఇరుకైన మార్గం. ఈ గోడలపై అద్భుతమైన సహజ శిల్పాలు ఉన్నాయి. ప్రతి సన్నివేశంలో పజిల్ కళ్ళముందు క్లిష్టంగా ఉండేలా ప్రతీది కూడా రూపొందించారు. ఈ గుహలో ప్రవేశించే రహస్య నది. ప్రజలు దీనిని చూసి ఆశ్చర్యపోతారు.
రహస్యంగా ప్రవహించే నది:
ఈ నది నీరు ఎప్పుడూ తగ్గదు, పెరగదు. మోకాళ్ళ వరకు మాత్రమే ఉంటుంది. చూశారా వింటే మీకు కూడా ఎంత ఆశ్చర్యంగా ఉందో.. పైగా ఈ నీరు చాలా శుభ్రంగా ఉంటాయి. నీరు కింద ఉన్న రాతి నేల చాలా స్పష్టంగా కనబడుతుంది. గంగ వంటి పవిత్ర జలాలతో కూడిన గుహ నది యొక్క రహస్య నిర్మాణాన్ని చూసిన తులసి దాస్ దీనికి ఈ పేరు పెట్టారు.
గుప్త గోదావరి
రామాయణంలో గుప్త గోదావరి పూర్తి కథ ఉంది. పశ్చిమ కనుమల నుంచి పుట్టిన నది. ఇక్కడ చిత్రకూట్ లో ఎలా కనబడింది? గోదావరి ప్రవాహ ప్రాంతాన్ని పరిశీలిస్తే 920 మైళ్ల పొడవైన ఈ నది మహారాష్ట్రలో నాసిక్ లో త్రయంబకేశ్వర్ కొండ నుంచి ఉద్భవించి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గడ్ ఒరిస్సా మీదుగా ప్రవహించే బంగాళాఖాతంలో కలుస్తుంది. యూపీ, మధ్యప్రదేశ్ లోని ఈ ప్రాంతం మార్గంలో ఎక్కడ రాదు.
గోదావరి నది అసలు చిత్రకూట్ లో ఎలా ఉంది?
గుహలోపల గుప్త గోదావరి రహస్య ప్రవాహం అనేక ఇతిహాసాలకి జన్మనిచ్చింది. దాని గురించి తులసి దాస్ స్వయంగా రాశారు.
''దేవతలు నివసించే గంగా గుప్త గోదావరి సేవ ప్రేమలా కనబడుతుంది. అది వెన్నలా కనబడుతుంది.
తులసి దాస్ గుప్త గోదావరిలో శ్రీరాముని ఆస్థానం సింహాసనం గురించి కూడా ప్రస్తావించారు.
అమర్నాథ్, కిన్నర్ కనిపించాడు ఆ నల్లవాడు చిత్రకూట్ కి వచ్చాడు. రామ్ అందరికీ నమస్కరించారు.
శ్రీరాముని దర్శనం కోసం దేవతలు, సర్పాలు, కిన్నర్లు, దిక్పాలకులు అందరూ చిత్రకూట్ కి వచ్చి రామచంద్రుని నమస్కరించారు'' అని తులసి దాస్ వర్ణించారు.
తులసీదాస్ 16వ శతాబ్దంలో అంటే భారత దేశంలో మొగల్ సుల్తానేట్ స్థాపన తర్వాత రామాయణాన్ని రచించారు. రామాయణాన్ని రచించే ముందు తులసి దాస్ రామునికి సంబంధించిన ప్రదేశాలను సందర్శించినట్లు.. అతను గుప్త గోదావరి గుహని కూడా సందర్శించారని చెప్తారు.
రాముడుని చూడడానికి గోదావరి
రాముడు వనవాసం, రావణుడితో యుద్ధం చేసిన సమయాన్ని పరిశీలిస్తే త్రేతా యుగం చివరి భాగంలో అంటే చివరి సంవత్సరాల్లో జరిగింది. అంతకు ముందు రాముడు తన సోదరుడు లక్ష్మణుడు, సీతాదేవితో చిత్రకూట్ లో నివసించాడు. దీనికి సంబంధించి గుహలో అనేక సంకేతాలని ప్రస్తావించారు. రాముని చెరువు, లక్ష్మణ చెరువు, దేవి సీతా చెరువు లాంటివి.
గుప్త గోదారి రహస్యం
గౌతమ ఋషి కుమార్తె గోదావరి శ్రీరామ దర్శనం కోసం ఇక్కడకు వచ్చారట. మిగిలిన దేవతలు, శ్రీరాముడు దర్శనానికి రావడంతో రాముడు చిత్రకూట్ కి వచ్చాడని గోదావరికి తెలిసింది. అందుకే ఆమె దాదాపు 1600 మీటర్ల పొడవైన భూగర్భ మార్గం ద్వారా రాముడిని కలవడానికి వచ్చారు అని తులసి దాస్ రాశారు.
అనసూయ తపస్సు:
అత్రి ముని భార్య అనసూయ తపస్సు వలన గోదావరి ఇక్కడకు వచ్చిందని నమ్ముతారు. ఈ గుహ వెలుపల ఈ నది వచ్చినట్లు వెళ్లే సూచనలు కనిపించలేదు. గుప్త గోదావరి నీరు రెండు గుహల్లో మాత్రమే ప్రవహిస్తుంది.