Telugu Panchangam Today: నేటి పంచాంగం 1 మార్చి 2024 శుక్రవారం-telugu panchangam today friday 1st march 2024 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Telugu Panchangam Today Friday 1st March 2024

Telugu Panchangam Today: నేటి పంచాంగం 1 మార్చి 2024 శుక్రవారం

HT Telugu Desk HT Telugu
Mar 01, 2024 03:30 AM IST

Today Pachangam in telugu: నేటి పంచాంగం తేదీ 1 మార్చి 2024 కోసం ఇక్కడ తెలుసుకోండి. అమృత ఘడియలు, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం వంటి వివరాలు చదవండి.

ఈ శుక్రవారం లక్ష్మీ దేవి కృపకు పాత్రులు కాగలరు
ఈ శుక్రవారం లక్ష్మీ దేవి కృపకు పాత్రులు కాగలరు (unsplash)

తేదీ 1 మార్చి 2024వ తేదీ శుక్ర వారం కోసం నేటి పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు. శుభ సమయం, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం వంటి వివరాలు చదవొచ్చు. హిందూ పంచాంగం ప్రకారం నేటి తిథి ఇక్కడ తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

హిందూ తెలుగు పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.

విక్రమ సంవత్సరం 2080

మాసం (నెల): మాఘ మాసం

పక్షం: కృష్ణ పక్షం

తిథి: షష్టి, తెల్లవారుజాము 03 గంటల 15 నిమిషాల వరకు,

వారం: శుక్ర వారం

నక్షత్రం: స్వాతి నక్షత్రం ఉదయం 9.17 వరకు,

కరణం: గరజి పగలు 2.50 వరకు, వణి తెల్లవారుజాము 3.15 వరకు

అమృత కాలం: రాత్రి 1.16 నుంచి 2 గంటల 57 నిమిషాల వరకు,

వర్జ్యం: పగలు 3.10 నుంచి 4.51 వరకు

దుర్ముహుర్తం: ఉదయం 8.52 నుంచి 9 గంటల 39 నిమిషాల వరకు, పగలు దుర్ముహూర్తం 12.47 నుంచి 1.34 వరకు

రాహు కాలం: ఉదయం 10.30 నుంచి 12.00 వరకు.

నేటి పంచాంగం సమాప్తం.

(ఆధారం: తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగం)

టాపిక్