Telugu Panchangam Today: నేటి పంచాంగం 5 మార్చి 2024 మంగళ వారం-telugu panchangam today 5th march 2024 tuesday ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Telugu Panchangam Today 5th March 2024 Tuesday

Telugu Panchangam Today: నేటి పంచాంగం 5 మార్చి 2024 మంగళ వారం

HT Telugu Desk HT Telugu
Mar 05, 2024 03:00 AM IST

Today Pachangam in telugu: నేటి పంచాంగం తేదీ 5 మార్చి 2024 కోసం ఇక్కడ తెలుసుకోండి. అమృత ఘడియలు, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం వంటి వివరాలు చదవండి.

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీపై ఉండుగాక
కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీపై ఉండుగాక

తేదీ 5 మార్చి 2024వ తేదీ మంగళ వారం కోసం నేటి పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు. శుభ సమయం, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం వంటి వివరాలు చదవొచ్చు. హిందూ పంచాంగం ప్రకారం నేటి తిథి ఇక్కడ తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

హిందూ తెలుగు పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.

విక్రమ సంవత్సరం 2080

మాసం (నెల): మాఘ మాసం

పక్షం: కృష్ణ పక్షం

తిథి: దశమి, రాత్రి 01 గంటల 37 నిమిషాల వరకు,

వారం: మంగళ వారం

నక్షత్రం: మూల నక్షత్రం ఉదయం 11.24 వరకు,

యోగం: సిద్ధి ఉదయం 10 గంటలకు

కరణం: వణి పగలు 2.10 వరకు, విష్ఠి తెల్లవారుజాము 1.37 వరకు

అమృత కాలం: తెల్లవారుజాము 6.39 లకు,

వర్జ్యం: ఉదయం 9.48 నుంచి 11.24 వరకు, రాత్రి వర్జ్యం: 8.46 నుంచి 10.19 వరకు

దుర్ముహుర్తం: ఉదయం 8.51 నుంచి 9 గంటల 38 నిమిషాల వరకు, రాత్రి దుర్ముహూర్తం: 11.10 నుంచి 11.59 వరకు

రాహు కాలం: సాయంత్రం 3 గంటల నుంచి 4.30 గంటల వరకు

నేటి పంచాంగం సమాప్తం.

(ఆధారం: తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగం)

WhatsApp channel

టాపిక్