Telugu Panchangam Today: నేటి పంచాంగం 4 మార్చి 2024 సోమవారం-telugu panchangam today 4th march 2024 monday ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Telugu Panchangam Today 4th March 2024 Monday

Telugu Panchangam Today: నేటి పంచాంగం 4 మార్చి 2024 సోమవారం

HT Telugu Desk HT Telugu
Mar 04, 2024 04:00 AM IST

Today Pachangam in telugu: నేటి పంచాంగం తేదీ 4 మార్చి 2024 కోసం ఇక్కడ తెలుసుకోండి. అమృత ఘడియలు, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం వంటి వివరాలు చదవండి.

పరమ శివుడి ఆశీస్సులు లభించుగాక
పరమ శివుడి ఆశీస్సులు లభించుగాక

తేదీ 4 మార్చి 2024వ తేదీ సోమ వారం కోసం నేటి పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు. శుభ సమయం, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం వంటి వివరాలు చదవొచ్చు. హిందూ పంచాంగం ప్రకారం నేటి తిథి ఇక్కడ తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

హిందూ తెలుగు పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.

విక్రమ సంవత్సరం 2080

మాసం (నెల): మాఘ మాసం

పక్షం: కృష్ణ పక్షం

తిథి: నవమి, రాత్రి 02 గంటల 45 నిమిషాల వరకు,

వారం: సోమ వారం

నక్షత్రం: జ్యేష్ట నక్షత్రం ఉదయం 11.35 వరకు,

కరణం: తైతుల పగలు 3.05 వరకు, గరజి తెల్లవారుజాము 2.45 వరకు

అమృత కాలం: తెల్లవారుజాము 5.03 లకు

వర్జ్యం: రాత్రి 7.31 నుంచి 9.07 వరకు

దుర్ముహుర్తం: పగలు 12.48 నుంచి 1 గంటల 35 నిమిషాల వరకు,

రాహు కాలం: ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు.

నేటి పంచాంగం సమాప్తం.

(ఆధారం: తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగం)

WhatsApp channel

టాపిక్