Telugu Panchangam: ఏప్రిల్ 3, 2024 తెలుగు పంచాంగం.. అమృత కాలం, రాహుకాలం ఇవే-telugu panchangam on 3rd april 2024 wednesday check rahu kalam yama gandam ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Telugu Panchangam: ఏప్రిల్ 3, 2024 తెలుగు పంచాంగం.. అమృత కాలం, రాహుకాలం ఇవే

Telugu Panchangam: ఏప్రిల్ 3, 2024 తెలుగు పంచాంగం.. అమృత కాలం, రాహుకాలం ఇవే

HT Telugu Desk HT Telugu
Apr 02, 2024 04:59 PM IST

Telugu Panchangam: తేదీ ఏప్రిల్ 3, 2024, బుధవారం నాటి తెలుగు పంచాంగం ఇక్కడ తెలుసుకోండి. అమృత ఘడియలు, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం వంటి వివరాలు చదవండి.

స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప

తేదీ ఏప్రిల్3, 2024 తేదీ బుధవారం నాటి పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు. శుభ సమయం, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం వంటి వివరాలు చదవొచ్చు. హిందూ పంచాంగం ప్రకారం రేపటి తిథి ఇక్కడ తెలుసుకోండి.

yearly horoscope entry point

హిందూ తెలుగు పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.

విక్రమ సంవత్సరం 2080

మాసం (నెల): ఫాల్గుణ మాసం

పక్షం: కృష్ణ పక్షం

వారం: బుధవారం

తిథి: నవమి, పగలు 1.54 వరకు

నక్షత్రం: ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం 5.41 వరకు

యోగం: శివం పగలు 12.25 గంటల వరకు

కరణం: గరజి పగలు 1.54 వరకు, వణి రాత్రి 12.58 వరకు

అమృత కాలం: ఉదయం 11.30 నుంచి 1.03 వరకు.

వర్జ్యం: రాత్రి 9.29 నుంచి 11.00 వరకు

దుర్ముహుర్తం: పగలు 11.52 నుంచి 12.40 వరకు,

రాహుకాలం: మధ్యాహ్నం 12 నుంచి 1.30 వరకు

యమగండం: ఉదయం 7.30 నుంచి 9 వరకు

పంచాంగం సమాప్తం.

(ఆధారం: తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగం)

Whats_app_banner