Telugu Panchangam: రేపటి తెలుగు పంచాంగం.. రాహుకాలం, అమృతకాలం తెలుసుకోండి-telugu panchangam on 22nd march 2024 friday ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Telugu Panchangam On 22nd March 2024 Friday

Telugu Panchangam: రేపటి తెలుగు పంచాంగం.. రాహుకాలం, అమృతకాలం తెలుసుకోండి

HT Telugu Desk HT Telugu
Mar 21, 2024 04:28 PM IST

Telugu Panchangam: తెలుగు పంచాంగం తేదీ 22 మార్చి 2024 కోసం ఇక్కడ తెలుసుకోండి. అమృత ఘడియలు, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం వంటి వివరాలు చదవండి.

ఈ శుక్రవారం లక్ష్మీదేవి ఆశీస్సులు అందుకోండి
ఈ శుక్రవారం లక్ష్మీదేవి ఆశీస్సులు అందుకోండి

తేదీ 22మార్చి 2024వ తేదీ శుక్రవారం నాటి పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు. శుభ సమయం, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం వంటి వివరాలు చదవొచ్చు. హిందూ పంచాంగం ప్రకారం నేటి తిథి ఇక్కడ తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

హిందూ తెలుగు పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.

విక్రమ సంవత్సరం 2080

మాసం (నెల): ఫాల్గుణ మాసం

పక్షం: శుక్ల పక్షం

వారం: శుక్ర వారం

తిథి: త్రయోదశి

నక్షత్రం: మఘ నక్షత్రం తెల్లవారుజాము 4 గంటల 50 నిమిషాల వరకు,

యోగం: ధృతి రాత్రి 7.18 గంటల వరకు

కరణం: కౌలువ సాయంత్రం 6.31 వరకు,

అమృత కాలం: రాత్రి 2.12 నుంచి 3.57 వరకు

వర్జ్యం: పగలు 3.40 నుంచి 5.25 వరకు

దుర్ముహుర్తం: ఉదయం 8.44 నుంచి 9.31 వరకు, పగలు: 12.44 నుంచి 1.31 వరకు

రాహుకాలం: ఉదయం 10.30 గంటల నుంచి 12 గంటల వరకు

యమగండం: మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు

పంచాంగం సమాప్తం.

(ఆధారం: తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగం)

WhatsApp channel

టాపిక్