Telugu Panchangam: రేపటి పంచాంగం.. వర్జ్యం, దుర్ముహూర్త వివరాలు ఇవే
Pachangam in telugu: రేపటి పంచాంగం తేదీ 14 మార్చి 2024 కోసం ఇక్కడ తెలుసుకోండి. అమృత ఘడియలు, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం వంటి వివరాలు చదవండి.
తేదీ 14 మార్చి 2024వ తేదీ గురువారం నాటి పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు. శుభ సమయం, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం వంటి వివరాలు చదవొచ్చు. హిందూ పంచాంగం ప్రకారం నేటి తిథి ఇక్కడ తెలుసుకోండి.
సంబంధిత ఫోటోలు
Feb 19, 2025, 06:00 AMఈ రాశులకు ఆకస్మిక ధన లాభం! జీవితంలో సంతోషం- ఇక అన్ని కష్టాలు దూరం..
Feb 17, 2025, 12:25 PM43 రోజుల పాటు ఈ రాశులకు మెండుగా అదృష్టం.. ఆర్థికంగా, మానసికంగా ప్రయోజనాలు!
Feb 17, 2025, 09:40 AMVenus Transit: పూర్వాభాద్ర నక్షత్రంలో శుక్రుడు.. ఈ 3 రాశులకు అదృష్టం, కొత్త అవకాశాలు, ధనం, సంతోషంతో పాటు ఎన్నో
Feb 17, 2025, 06:00 AMఇంకొన్ని రోజులు ఓపిక పడితే ఈ 3 రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు! భారీగా ధన లాభం, అన్ని కష్టాలు దూరం..
Feb 15, 2025, 01:09 PMBudhaditya Yoga: కుంభరాశిలో సూర్యుని రాక, బుద్ధాదిత్య రాజ యోగం- ఈ 4 రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలు, ఉద్యోగ అవకాశాలు!
Feb 15, 2025, 08:07 AMShani Transit: శని సంచారం, 2025లో డబ్బుల వర్షం కురుస్తుంది.. ఈ మూడు రాశుల వారికి సంతోషం
హిందూ తెలుగు పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
విక్రమ సంవత్సరం 2080
మాసం (నెల): ఫాల్గుణ మాసం
పక్షం: శుక్ల పక్షం
తిథి: చవితి, ఉదయం 6 గంటల 38 నిమిషాల వరకు, పంచమి తదుపరి తెల్లవారుజాము 5 గంటల 2 నిమిషాల వరకు.
వారం: గురువారం
నక్షత్రం: భరణి నక్షత్రం రాత్రి 10 గంటల 15 నిమిషాల వరకు,
యోగం: వైధృతి తెల్లవారుజామ 3 గంటల 8 నిమిషాల వరకు,
కరణం: విష్ఠి ఉదయం 6.38 గంటల వరకు, బవ సాయంత్రం 5.50 వరకు.
అమృత కాలం: సాయంత్రం 5.39 నుంచి 7 గంటల 11 నిమిషాల వరకు
వర్జ్యం: ఉదయం 8.28 నుంచి 10 గంటల వరకు,
దుర్ముహుర్తం: ఉదయం దుర్ముహూర్తం 10.22 నుంచి 11.10 వరకు, పగలు 3 గంటల 8 నిమిషాల నుంచి 3.56 వరకు
గురువారం రాహుకాలం: మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 3.00 గంటల వరకు
గురువారం యమగండం: ఉదయం 6.00 నుంచి 7.30 గంటల వరకు
పంచాంగం సమాప్తం.
(ఆధారం: తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగం)
టాపిక్