పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం
మాసం (నెల): జ్యేష్ఠ
పక్షం: శుక్ల పక్షం
వారం: శుక్రవారం
తిథి: ఏకాదశి తెల్లవారుజామున 4:48 వరకు
నక్షత్రం: హస్త ఉదయం 6.28 వరకు తరవాత చిత్త
యోగం: సిద్ది ఉదయం 9.08 వరకు
కరణం: వనిజ మధ్యాహ్నం 3.32 వరకు విష్టి తెల్లవారుజామున 4.48 వరకు
అమృత కాలం: రాత్రి 2.25 నుంచి తెల్లవారుజామున 4.14 వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 3.35 నుంచి సాయంత్రం 5.23 వరకు
దుర్ముహుర్తం: ఉదయం 8.20 నుంచి ఉదయం 9.12 వరకు మధ్యాహ్నం 12.40 నుంచి మధ్యాహ్నం 1.32 వరకు
రాహుకాలం: ఉదయం 10.37 నుంచి మధ్యాహ్నం 12.14 వరకు
యమగండం: మధ్యాహ్నం 3.29 నుంచి సాయంత్రం 5.07 వరకు
పంచాంగం సమాప్తం.