పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం
మాసం (నెల): జ్యేష్ఠ
పక్షం: శుక్ల పక్షం
వారం: బుధవారం
తిథి: పౌర్ణమి మధ్యాహ్నం 1:11 వరకు తరవాత పాడ్యమి
నక్షత్రం: జ్యేష్ఠ రాత్రి 8.01 వరకు తరవాత మూల
యోగం: సాధ్య మధ్యాహ్నం 1.53 వరకు
కరణం: బవ మధ్యాహ్నం 1.11 వరకు భాలవ రాత్రి 1.52 వరకు
అమృత కాలం: ఉదయం 10.33 నుంచి మధ్యాహ్నం 12.18 వరకు
వర్జ్యం: తెల్లవారుజామున 4.45 నుంచి ఉదయం 6.28 వరకు
దుర్ముహుర్తం: ఉదయం 11.49 నుంచి మధ్యాహ్నం 12.41 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 12.15 నుంచి మధ్యాహ్నం 1.53 వరకు
యమగండం: ఉదయం 7.22 నుంచి ఉదయం 9.00 వరకు
పంచాంగం సమాప్తం.