Telugu Panchangam: రేపటి తెలుగు పంచాంగం.. వర్జ్యం, దుర్మూహుర్తం తెలుసుకోండి-telugu panchangam for thursday 21st march 2024 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Telugu Panchangam For Thursday 21st March 2024

Telugu Panchangam: రేపటి తెలుగు పంచాంగం.. వర్జ్యం, దుర్మూహుర్తం తెలుసుకోండి

HT Telugu Desk HT Telugu
Mar 20, 2024 04:42 PM IST

Telugu Panchangam: తెలుగు పంచాంగం తేదీ 21 మార్చి 2024 కోసం ఇక్కడ తెలుసుకోండి. అమృత ఘడియలు, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం వంటి వివరాలు చదవండి.

ఈ గురువారం షిర్డీ సాయినాథుడి ఆశీస్సులు పొందండి
ఈ గురువారం షిర్డీ సాయినాథుడి ఆశీస్సులు పొందండి (Siddaramaiah -X)

తేదీ 21మార్చి 2024వ తేదీ గురువారం నాటి పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు. శుభ సమయం, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం వంటి వివరాలు చదవొచ్చు. హిందూ పంచాంగం ప్రకారం నేటి తిథి ఇక్కడ తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

హిందూ తెలుగు పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.

విక్రమ సంవత్సరం 2080

మాసం (నెల): ఫాల్గుణ మాసం

పక్షం: శుక్ల పక్షం

వారం: గురువారం

తిథి: ద్వాదశి, తెల్లవారుజాము 5 గంటల 36 నిమిషాల వరకు (తెల్లవారితే శుక్రవారం)

నక్షత్రం: ఆశ్రేష నక్షత్రం రాత్రి 2 గంటల 30 నిమిషాల వరకు,

యోగం: సుకర్మ రాత్రి 7.02 గంటల వరకు

కరణం: బవ సాయంత్రం 4.51 వరకు, బాలువ తెల్లవారుజామున 5.36 వరకు

అమృత కాలం: రాత్రి 12.46 నుంచి 2.30 వరకు

వర్జ్యం: పగలు 2.22 నుంచి 4.06 వరకు

దుర్ముహుర్తం:  ఉదయం 10.19 నుంచి 11.07 వరకు, పగలు: 3.07 నుంచి 3.56 వరకు

రాహుకాలం: మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 3 గంటల వరకు

యమగండం: ఉదయం 6 నుంచి 7.30 గంటల వరకు

పంచాంగం సమాప్తం.

(ఆధారం: తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగం)

WhatsApp channel

టాపిక్