Telugu Panchangam: రేపటి పంచాంగం 9 మార్చి 2024 శనివారం
Pachangam in telugu: రేపటి పంచాంగం తేదీ 9 మార్చి 2024 కోసం ఇక్కడ తెలుసుకోండి. అమృత ఘడియలు, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం వంటి వివరాలు చదవండి.
తేదీ 9 మార్చి 2024వ తేదీ శనివారం నాటి పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు. శుభ సమయం, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం వంటి వివరాలు చదవొచ్చు. హిందూ పంచాంగం ప్రకారం నేటి తిథి ఇక్కడ తెలుసుకోండి.

హిందూ తెలుగు పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
విక్రమ సంవత్సరం 2080
మాసం (నెల): మాఘ మాసం
పక్షం: కృష్ణ పక్షం
తిథి: చతుర్దశి, సాయంత్రం 5 గంటల 56 నిమిషాల వరకు,
వారం: శనివారం
నక్షత్రం: ధనిష్ట నక్షత్రం ఉదయం 7.06 గంటల వరకు, తదుపరి శతభిషం మరుసటి రోజు తెల్లవారుజాము 5.28 వరకు
యోగం: సిద్ధం రాత్రి 8.40
కరణం: భద్ర ఉదయం 7.04 వరకు, శకుని సాయంత్రం 5.56 వరకు
అమృత కాలం: రాత్రి 10 గంటల 45 నుంచి 12.14 వరకు
వర్జ్యం: పగలు 1.48 నుంచి 3.18 వరకు
దుర్ముహుర్తం: ఉదయం దుర్ముహూర్తం 6.28 నుంచి 8 గంటల 02 నిమిషాల వరకు, పగలు దుర్ముహూర్తం 12 గంటల 47 నిమిషాల నుంచి ఒంటి గంటా 34 నిమిషాల వరకు
రాహు కాలం: ఉదయం 9.00 గంటల నుంచి 10.30 గంటల వరకు
యమ గండం: మధ్యాహ్నం 1.30 నుంచి 3.00 గంటల వరకు
తదుపరి రోజు అమావాస్య
పంచాంగం సమాప్తం.
(ఆధారం: తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగం)
సంబంధిత కథనం
టాపిక్