Telugu Panchangam: రేపటి పంచాంగం.. వర్జ్యం, దుర్ముహూర్త వివరాలు ఇవే-telugu panchangam for 16th march 2024 saturday ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Telugu Panchangam For 16th March 2024 Saturday

Telugu Panchangam: రేపటి పంచాంగం.. వర్జ్యం, దుర్ముహూర్త వివరాలు ఇవే

HT Telugu Desk HT Telugu
Mar 15, 2024 04:51 PM IST

Pachangam in telugu: తెలుగు పంచాంగం తేదీ 16 మార్చి 2024 కోసం ఇక్కడ తెలుసుకోండి. అమృత ఘడియలు, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం వంటి వివరాలు చదవండి.

ఈ శనివారం తిరుపతి ఏడుకొండల స్వామి వారి ఆశీస్సులు మీకు లభించుగాక
ఈ శనివారం తిరుపతి ఏడుకొండల స్వామి వారి ఆశీస్సులు మీకు లభించుగాక (TTD)

తేదీ 16 మార్చి 2024వ తేదీ శనివారం నాటి పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు. శుభ సమయం, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం వంటి వివరాలు చదవొచ్చు. హిందూ పంచాంగం ప్రకారం నేటి తిథి ఇక్కడ తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

హిందూ తెలుగు పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.

విక్రమ సంవత్సరం 2080

మాసం (నెల): ఫాల్గుణ మాసం

పక్షం: శుక్ల పక్షం

తిథి: సప్తమి, రాత్రి 2 గంటల 48 నిమిషాల వరకు (తెల్లవారితే ఆదివారం)

వారం: శనివారం

నక్షత్రం: రోహిణి నక్షత్రం రాత్రి 9 గంటల 09 నిమిషాల వరకు,

యోగం: ప్రీతి రాత్రి 10.57 వరకు,

కరణం: గరజి పగలు 3.15 వరకు, వణి రాత్రి 2.48 వరకు

అమృత కాలం: సాయంత్రం 5.59 నుంచి 7.34 వరకు

వర్జ్యం: పగలు 1.15 నుంచి 2.50 వరకు, రాత్రి 2.46 నుంచి 4.23 వరకు

దుర్ముహుర్తం: ఉదయం దుర్ముహూర్తం 6.24 నుంచి 7.59 వరకు

శనివారం రాహుకాలం: ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు

శనివారం యమగండం: మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల వరకు

పంచాంగం సమాప్తం.

(ఆధారం: తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగం)

WhatsApp channel

టాపిక్