Telugu Panchangam: మార్చి 14, 2025 తెలుగు పంచాంగం.. అమృత కాలం, దుర్ముహుర్తం-telugu panchangam for 14th march 2025 know rahu kalam yamagandam amruta kaalam durmuhurtam and other full detail ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Telugu Panchangam: మార్చి 14, 2025 తెలుగు పంచాంగం.. అమృత కాలం, దుర్ముహుర్తం

Telugu Panchangam: మార్చి 14, 2025 తెలుగు పంచాంగం.. అమృత కాలం, దుర్ముహుర్తం

HT Telugu Desk HT Telugu
Published Mar 14, 2025 03:00 AM IST

Telugu Panchangam: ఈరోజు తేదీ మార్చి 14, 2025, శుక్రవారం నాటి తిథి పంచాంగం ఇక్కడ తెలుసుకోండి. అమృత ఘడియలు, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం వంటి వివరాలు తెలుసుకోండి.

శుక్రవారం నాటి తిథి పంచాంగం
శుక్రవారం నాటి తిథి పంచాంగం (freepik )

తేదీ మార్చి 14, 2025 శుక్రవారం నాటి పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు. శుభ సమయం, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం వంటి వివరాలు చూడవచ్చు. హిందూ పంచాంగం ప్రకారం ఈరోజు తిథి ఇక్కడ తెలుసుకోండి.

పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.

క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం

మాసం (నెల): ఫాల్గుణ మాసం

పక్షం: శుక్లపక్షం

వారం: శుక్రవారం

తిథి: పౌర్ణమి మధ్యాహ్నం 12.26 వరకు తరవాత పాడ్యమి

నక్షత్రం: ఉత్తర ఉదయం 8.49 వరకు తరవాత హస్త

యోగం: శూల మధ్యాహ్నం 1.21 వరకు

కరణం: బవ మధ్యాహ్నం 12.26 వరకు భాలవ రాత్రి 1.28 వరకు

అమృత కాలం: రాత్రి 11.57 నుంచి రాత్రి 1.41 వరకు

వర్జ్యం: మధ్యాహ్నం 2.17 నుంచి సాయంత్రం 4.03 వరకు

దుర్ముహుర్తం: ఉదయం 8.51 నుంచి ఉదయం 9.38 వరకు మధ్యాహ్నం 12.49 నుంచి మధ్యాహ్నం 1.36 వరకు

రాహుకాలం: ఉదయం 10.56 నుంచి మధ్యాహ్నం 12.25 వరకు

యమగండం: మధ్యాహ్నం 3.23 నుంచి సాయంత్రం 4.53 వరకు

పంచాంగం సమాప్తం.

Whats_app_banner

సంబంధిత కథనం