Sri Mallikarjuna Suprabhatham: కార్తీక గురువారం శ్రీమల్లికార్జున సుప్రభాతం పఠిస్తే దోషాలన్నీ తొలగిపోతాయట-sri mallikarjuna swamy suprabhatam lyrics in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sri Mallikarjuna Suprabhatham: కార్తీక గురువారం శ్రీమల్లికార్జున సుప్రభాతం పఠిస్తే దోషాలన్నీ తొలగిపోతాయట

Sri Mallikarjuna Suprabhatham: కార్తీక గురువారం శ్రీమల్లికార్జున సుప్రభాతం పఠిస్తే దోషాలన్నీ తొలగిపోతాయట

Ramya Sri Marka HT Telugu
Nov 21, 2024 06:10 AM IST

Sri Mallikarjuna Swamy Suprabhatam:పవిత్ర కార్తీక మాసంలో శివుడి ఆరాధనకు ప్రాముఖ్యత ఎక్కువ. సకల దోషాలను పారద్రోలే మహేశ్వరుడి ఆశీస్సులు పొందేందుకు శ్రీ మల్లికార్జున స్వామి సుప్రభాతం పఠిస్తే చాలు.

శ్రీ మల్లికార్జున స్వామి సుప్రభాతం
శ్రీ మల్లికార్జున స్వామి సుప్రభాతం

ముక్కంటికి ఎంతో ప్రీతిపాత్రమైన కార్తీక మాసాన్ని పవిత్ర మాసంగా భావించి పూజలు చేస్తుంటాం. సకల దోషాలను పారద్రోలే మహేశ్వరుడి ఆశీస్సులు పొందేందుకు తపిస్తుంటాం. మరి కార్తీక మాసంలో వచ్చే గురువారం శ్రీమల్లికార్జున స్వామి సుప్రభాతం పటిస్తే శివానుగ్రహంతో దోషాలు తొలగిపోతాయని తెలుసా. ఆ సుప్రభాతం మీకోసం..

ప్రాతస్స్మరామి గణనాథమనాథబంధుం

సిందూర పూరపరిశోభితగండయుగ్మమ్ I

ఉద్దండవిఘ్నపరిఖండనచండదండ

మాఖండలాదిసురనాయకబృందవంద్యమ్ II

కళాభ్యాం చూడాలంకృతశశికళాభ్యాం నిజతపః

ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే I

శివాభ్యామస్తీకత్రిభువనశివాభ్యాం హృది పున

ర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతిరియమ్ II

నమస్తే నమస్తే మహాదేవ! శంభో!

నమస్తే నమస్తే దయాపూర్ణసింధో!

నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో!

నమస్తే నమస్తే నమస్తే మహేశ II

శశ్వచ్ఛ్రీగిరిమూర్ధని త్రిజగతాం రక్షాకృతౌ లక్షితాం

సాక్షాదక్షతసత్కటాక్షసరణిశ్రీమత్సుధావర్షిణీమ్,

సోమార్ధాంకితమస్తకాం ప్రణమతాం నిస్సీమసంపత్ప్రదాం

సుశ్లోకాం భ్రమరాంబికాం స్మితముఖీం శంభోస్సఖీం త్వాం సుమః II

మాతః! ప్రసీద, సదయా భవ, భవ్యశీలే !

లీలాలవాకులితదైత్యకులాపహారే !

శ్రీచక్రరాజనిలయే ! శ్రుతిగీతకీర్తే !

శ్రీశైలనాథదయితే ! తవ సుప్రభాతమ్ II

శంభో ! సురేంద్రనుత ! శంకర ! శూలపాణే !

చంద్రావతంస ! శివ ! శర్వ ! పినాకపాణే !

గంగాధర ! క్రతుపతే ! గరుడధ్వజాప్త !

శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II

విశ్వేశ ! విశ్వజనసేవిత ! విశ్వమూర్తే !

విశ్వంభర ! త్రిపురభేదన ! విశ్వయోనే !

ఫాలాక్ష ! భవ్యగుణ ! భోగివిభూషణేశ !

శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II

కళ్యాణరూప ! కరుణాకర ! కాలకంఠ !

కల్పద్రుమప్రసవపూజిత ! కామదాయిన్ !

దుర్నీతిదైత్యదళనోద్యత ! దేవ దేవ !

శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II

గౌరీమనోహర ! గణేశ్వరసేవితాంఘ్రే !

గంధర్వయక్షసురకిన్నరగీతకీర్తే !

గండావలంబిఫణికుండలమండితాస్య !

శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II

నాగేంద్రభూషణ ! నిరీహిత ! నిర్వికార !

నిర్మాయ ! నిశ్చల ! నిరర్గల ! నాగభేదిన్ !

నారాయణప్రియ ! నతేష్టద ! నిర్మలాత్మన్ !

శ్రీ పర్వతాధిప ! విభో ! తవ సుప్రభాతమ్ II

సృష్టం త్వయైవ జగదేతరశేషమీశ !

రక్షావిధిశ్చ విధిగోచర ! తావకీనః I

సంహారశక్తిరపి శంకర ! కింకరీ తే

శ్రీ శైలశేఖరవిభో ! తవ సుప్రభాతమ్ II

ఏకస్త్వమేవ బహుధా భవ ! భాసి లోకే

నిశ్శంకధీర్వృషభకేతన ! మల్లినాథ !

శ్రీ భ్రామరీప్రయ ! సుఖాశ్రయ ! లోకనాథ !

శ్రీ శైలశేఖరవిభో ! తవ సుప్రభాతమ్ II

పాతాళగాంగజలమజ్జననిర్మలాంగాః

భస్మతిపుండ్రసమలంకృతఫాలభాగాః I

గాయంతి దేవమునిభక్తజనా భవంతం

శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II

సారస్వతాంబుయుతభోగవతీశ్రితాయాః

బ్రహ్మేశవిష్ణుగిరిచుంబితకృష్ణవేణ్యాః I

సోపానమార్గమధిరుహ్య భజంతి భక్తాః

శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II

శ్రీ మల్లికార్జున మహేశ్వరసుప్రభాత

స్తోత్రం పఠంతి భువి యే మనుజాః ప్రభాతే I

తే సర్వ సౌఖ్యమనుభూయ పరానవాప్యం

శ్రీ శాంభవం పదమవాప్య ముదం లభంతే II

ఇతి శ్రీమల్లికార్జునసుప్రభాతం సంపూర్ణమ్ । (మల్లికార్జున సుప్రభాతం సంపూర్ణం)

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner