జీవితంలో మనల్ని ఇబ్బంది పెడుతున్న ప్రతికూల శక్తులు ఎన్నో ఉంటాయి. అవేంటని మనం గుర్తించలేనప్పటికీ వీటి ప్రభావం ఇంట్లో ఆర్థిక శ్రేయస్సు, ఆరోగ్యంపై కచ్చితంగా కనిపిస్తుంది. సనాతన ధర్మం చెబుతున్న విషయం ఏంటంటే.. మన చుట్టూ ఉంటే ఎన్నో రకాల ప్రతికూల శక్తులను వదిలించుకోవడానికి వాస్తు శాస్త్రం మనకు చాలా బాగా సహాయపడుతుంది. వాస్తు అంటే కేవలం ఇంటిని నిర్మించేందుకు, శుభకార్యాలను ప్రారంభించేందుకు మాత్రమే ముఖ్యమని చాలా మంది భావిస్తారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కొన్ని వాస్తు సూచనల కారణంగా మనం జీవితం సంతోషం, శ్రేయస్సు, ఆరోగ్యంతో నిండిపోతుంది. అలాగే కొన్ని వాస్తు పొరపాట్ల వల్ల అనునిత్యం చికాకులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. వాస్తు ప్రకారం, నిద్రపోయేటప్పుడు కొన్ని వస్తువులను తల కింద లేదా దిండుకు దగ్గరగా ఉంచడం అస్సలు మంచిది కాదు.
ప్రముఖ వాస్తు శాస్త్ర నిపుణులు ఆచార్య ముకుల్ రస్తోగి ప్రకారం.. నిద్రపోయేటప్పుడు కొన్ని వస్తువులను తల కింద లేదా దిండుకు దగ్గరగా ఉంచడం జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది వ్యక్తి చేతిలో డబ్బు ఉండనివ్వదు. విజయానికి, సంతోషానికి అడ్డంకులను సృష్టిస్తుంది. వాస్తు ప్రకారం దిండు దగ్గర ఉంచకూడని వస్తువులేంటో తెలుసుకుందాం..
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్