మరో రెండు రోజుల్లో ఆకాశంలో అద్భుతమైన దృశ్యం చోటు చేసుకోనుంది. ఏప్రిల్ నెలలో అద్భుతమైన గ్రహాల కలయక ద్వారా ఒక దృశ్యం కనువిందు చేయబోతోంది. గ్రహాలు కదలిక అనేక ఊహించని మార్పుల్ని తీసుకు వస్తుంది. సమయానుసారం ప్రతి గ్రహం రాశులను మారుస్తూ ఉంటుంది.
ఈ రాశి మార్పు కారణంగా ఎన్నో ఊహించని మారులు చోటు చేసుకుంటాయి. గ్రహాల రాశి మార్పు అప్పుడపుడు ధన లాభం వంటివి కూడా కలిగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఏప్రిల్ లో కొన్ని ముఖ్యమైన గ్రహాల అరుదైన అమరిక ఆకాశంలో కనువిందు చేయబోతోంది. మరి ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
శుక్రుడు, శని, చంద్రుడు ఏప్రిల్ 25న తెల్లవారుజామున ఒకే చోట అత్యంత సమీపంగా కనపడతాయి. ఈ మూడు గ్రహాలు కూడా స్మైలీ ఆకారాన్ని పోలి ఉంటాయి. ఈ అద్భుతమైన ఖగోళ దృశ్యాన్ని ఏప్రిల్ 25న మనం చూడొచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం