Marriage Muhurthams: పెళ్ళి ఫిక్స్ అయ్యిపోయిందా? ముహూర్తం కూడా చూసేసుకోండి, ఏప్రిల్ నుంచి జూన్ వరకు ముహూర్తాల లిస్ట్!-marriage muhurthams complete list from april to june month ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Marriage Muhurthams: పెళ్ళి ఫిక్స్ అయ్యిపోయిందా? ముహూర్తం కూడా చూసేసుకోండి, ఏప్రిల్ నుంచి జూన్ వరకు ముహూర్తాల లిస్ట్!

Marriage Muhurthams: పెళ్ళి ఫిక్స్ అయ్యిపోయిందా? ముహూర్తం కూడా చూసేసుకోండి, ఏప్రిల్ నుంచి జూన్ వరకు ముహూర్తాల లిస్ట్!

Peddinti Sravya HT Telugu

Marriage Muhurthams: సూర్యుడు ప్రస్తుతం మేషరాశిలో ఉన్నాడు. ఇప్పుడు నిశ్చితార్థం, వివాహం, గృహప్రవేశం లాంటి శుభకార్యాలు చేసుకోవచ్చు, ఇటువంటి పరిస్థితుల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు పెళ్లికి ఎన్ని శుభముహూర్తాలు ఉన్నాయో పూర్తి లిస్ట్ ఇప్పుడు తెలుసుకుందాం.

పెళ్లి ముహూర్తాలు (PC Pixabay)

సూర్యుడు గురువు ధనస్సు లేదా మీనరాశిలో ఉన్నప్పుడు ముహూర్తాలు ఉండవు. ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు, మంగళకరమైన పనులు చేయకూడదు. సూర్యుడు ప్రస్తుతం మేషరాశిలో ఉన్నాడు. ఇప్పుడు నిశ్చితార్థం, వివాహం, గృహప్రవేశం లాంటి శుభకార్యాలు చేసుకోవచ్చు, ఇటువంటి పరిస్థితుల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు పెళ్లికి ఎన్ని శుభముహూర్తాలు ఉన్నాయో పూర్తి లిస్ట్ ఇప్పుడు తెలుసుకుందాం.

ఏప్రిల్ పెళ్లి ముహూర్తాలు 2025

వివాహ ముహూర్తం సోమవారం, 14 ఏప్రిల్ 2025

వివాహ ముహూర్తం బుధవారం, 16 ఏప్రిల్ 2025

వివాహ ముహూర్తం గురువారం, 17 ఏప్రిల్ 2025

వివాహ ముహూర్తం శుక్రవారం, 18 ఏప్రిల్ 2025

వివాహ ముహూర్తం శనివారం, 19 ఏప్రిల్ 2025

వివాహ ముహూర్తం ఆదివారం, 20 ఏప్రిల్ 2025

వివాహ ముహూర్తం సోమవారం, 21 ఏప్రిల్ 2025

వివాహ ముహూర్తం శుక్రవారం, 25 ఏప్రిల్ 2025

వివాహ ముహూర్తం మంగళవారం, 29 ఏప్రిల్ 2025

వివాహ ముహూర్తం బుధవారం, 30 ఏప్రిల్ 2025

మే వివాహ ముహూర్తం 2025

వివాహ ముహూర్తం 1 మే 2025, గురువారం

వివాహ ముహూర్తం 5 మే 2025, సోమవారం

వివాహ ముహూర్తం 6 మే 2025, మంగళవారం

వివాహ ముహూర్తం 8 మే 2025, గురువారం

వివాహ ముహూర్తం 10 మే 2025, శనివారం

వివాహ ముహూర్తం 14 మే 2025, బుధవారం

వివాహ ముహూర్తం 15 మే 2025, గురువారం

వివాహ ముహూర్తం 16 మే 2025, శుక్రవారం

వివాహ ముహూర్తం 17 మే 2025, శనివారం

వివాహ ముహూర్తం 18 మే 2025, ఆదివారం

వివాహ ముహూర్తం 22 మే 2025, గురువారం

వివాహ ముహూర్తం 23 మే 2025, శుక్రవారం

వివాహ ముహూర్తం 24 మే 2025, శనివారం.

వివాహ ముహూర్తం 27 మే 2025, మంగళవారం.

వివాహ ముహూర్తం 28 మే 2025, బుధవారం.

జూన్ వివాహ ముహూర్తం 2025

వివాహ ముహూర్తం 2 జూన్ 2025, సోమవారం.

వివాహ ముహూర్తం 4 జూన్ 2025, బుధవారం.

వివాహ ముహూర్తం 5 జూన్ 2025, గురువారం.

వివాహ ముహూర్తం 7 జూన్ 2025, శనివారం.

వివాహ ముహూర్తం 8 జూన్ 2025, ఆదివారం.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Peddinti Sravya

eMail

సంబంధిత కథనం