Nagulachavithi: తెలుగువారికి నాగులచవితి ఎందుకు ముఖ్యమైన పండుగ? నాగులచవితి విశిష్టత ఏమిటి?
Nagulachavithi: కార్తీక మాసంలో వచ్చే శుక్ల పక్ష చవితి నాడు నాగుల చవితి జరుపుకుంటారు. ఈ పండగకున్న వృత్తాంతం, విశిష్టత వివరంగా తెలుసుకోండి.
నాగుల చవితి విశిష్టత, పురాణ కథ (pixabay)