Vastu: మీ ఇంటి ముఖద్వారం దిశ ప్రకారం ఏ రంగు డోర్ మ్యాట్ వేస్తే మంచిదో తెలుసుకోండి.. ఈ ఇళ్లకు నీలం రంగు అదృష్టం తెస్తుంది
Vastu: సనాతన ధర్మంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. అలా చేయడం వలన సంతోషంగా ఉండొచ్చు అని నమ్ముతారు.
వాస్తు ప్రకారం అనుసరించడం వలన మంచి జరుగుతుంది. సంతోషంగా ఉండవచ్చు. సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం ఇంటి ముఖద్వారం దగ్గర ఉండే డోర్ మ్యాట్ కి సంబంధించి కొన్ని నియమాలని అనుసరించాలి.
వీటిని కనుక అనుసరించినట్లయితే చక్కటి ఎనర్జీ ఇంట్లోకి ప్రవహిస్తుంది. సంతోషంగా ఉండడానికి అవుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడడానికి అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. సంతోషంగా ఉండవచ్చు. ధనం కలుగుతుంది.
సనాతన ధర్మంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. అలా చేయడం వలన సంతోషంగా ఉండొచ్చు అని నమ్ముతారు.
ఇలా చేయడం వలన ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. సంతోషం కలుగుతుంది. ఐశ్వర్యం ఉంటుంది. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర డోర్ మేట్ ఉంచాలనుకుంటే దాని రంగు పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
ఇంటి డోర్ మ్యాట్ ఈ రంగులో ఉండేటట్టు చూసుకోండి
డోర్ మ్యాట్ రంగు ఏ దిశలో ఉండాలి అనేది శుభప్రదంగా పరిగణించబడుతుంది. మరి దానికి సంబంధించిన నియమాలని ఇప్పుడు తెలుసుకుందాం.
తూర్పు వైపు
మీ ఇంటి ముఖద్వారం తూర్పు వైపు ఉండాలి. తూర్పు వైపు ముఖద్వారం దగ్గర డోర్ మ్యాట్ వేయాలనుకుంటున్నట్లయితే మెరూన్ కలర్ లేదా బ్రౌన్ కలర్ డోర్ మ్యాట్ ని ఉంచండి. ఇంటి ముఖద్వారం తూర్పు దిశలో ఉంచినట్లయితే పురోగతికి చాలా శుభ్రంగా పరిగణించబడుతుంది.
సూర్యుడు తూర్పు దిశ నుంచి ఉదయిస్తాడు. అందుకని ఈ దిశలో ఈ రంగులు కలిగిన మ్యాటర్ ఉంచడం మంచిది. ఈ రంగు శ్రేయస్సు, ఆనందం, సానుకూల శక్తిని తీసుకొస్తుంది. కుటుంబంలో ఆనందం కూడా ఉంటుంది.
పడమర వైపు
ఇంటి ముఖద్వారం పడమర వైపు ఉంటే ఈ విషయాలని అనుసరించండి. వాస్తు ప్రకారం పశ్చిమ దిశ భూమి మూలకంతో సంబంధం కలిగి ఉంటుంది. సమతుల్యత, స్థిరత్వానికి కారకంగా చెప్పబడింది. అలాంటప్పుడు ఇంటి ప్రధాన ద్వారం పడమర దిశలో ఉంచినట్లయితే గోధుమ రంగు డోర్ మ్యాట్ ని ఉంచండి. ఇది మంచిని అందిస్తుంది. ఈ రంగు భద్రతా, శ్రేయస్సు స్థిరత్వాన్ని తెస్తుంది. ఇంట్లో సంపద కూడా పెరుగుతుంది.
ఉత్తరం వైపు
మీ ఇంటి ముఖద్వారం ఉత్తరం వైపు ఉన్నట్లయితే డోర్ మ్యాట్ విషయంలో ఈ నియమాలని అనుసరించండి. ఇంటి ప్రధాన ద్వారం ఉత్తరం వైపు ఉన్నట్లయితే నీలి రంగు డోర్ మ్యాట్ ని ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. వాస్తు శాస్త్రంలో ఉత్తరం దిశను నీటి మూలకానికి చిహ్నంగా చెప్పబడింది. వ్యాపారులకి కూడా ఇది మంచిని తీసుకువస్తుంది.
దక్షిణం వైపు
మీ ఇంటి ముఖద్వారం దక్షిణం వైపు ఉన్నట్లయితే డోర్ మ్యాట్ విషయంలో ఈ నియమాలని అనుసరించడం మంచిది. దక్షిణం దిశలో ఎరుపు రంగు డోర్ మ్యాట్ ని ఉంచడం మంచిది. ఇంట్లో విజయం, పురోగతి విశ్వాసాన్ని తీసుకువస్తుంది. దక్షిణ దిశ అగ్ని మూలకానికి సంబంధించినది. దీని ప్రభవు కుజుడు. రంగు ఎరుపు. కాబట్టి దక్షిణ దిశలో ఎరుపు రంగు డోర్ మ్యాట్ ని ఉంచడం మంచిది.
పాత, మురికి మ్యాట్లు వద్దు
ఇంటి డోర్ మ్యాట్ మరీ పెద్దదిగా కానీ చిన్నదిగా కానీ ఉండకూడదు. ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. పాతవి అయినప్పుడు మారుస్తూ ఉండాలి మురికిగా ఉన్నప్పుడు ఉతుకుతూ ఉండాలి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం