Angaraka stotram: రుణ విమోచన అంగారక స్తోత్రం పఠించండి… అప్పుల ఊబి నుంచి బయటపడతారు
Angaraka stotram: అప్పుల సమస్యలు తల మీద అధిక భారంగా ఉంటాయి. ఎన్ని ప్రయత్నాలు చేసిన వాటి నుంచి బయట పడలేక తీవ్ర ఇబ్బందులు పడతారు. ఈ సమస్య నుంచి బయట పడేందుకు రుణ విమోచన అంగారక స్తోత్రం పఠించడం మంచిది.
స్కంద ఉవాచ
రుణగ్రస్త నరాణాంతు రుణముక్తిః కథం భవేత్ |
బ్రహ్మొవాచ
వక్ష్యేహం సర్వలోకానాం హితార్థం హితకామదం |
అస్య శ్రీ అంగారక స్తోత్ర మహామంత్రస్య గౌతమ రుషిః అను ష్టుప్ ఛందః అంగారకో దేవతా మమ రుణ విమోచనార్థే జపే వినియోగః |
ధ్యానమ్
రక్తమాల్యాంబరధరః శూలశక్తి గదాధరః |
చతుర్భుజో మేషగతో వరదశ్చ ధరాసుతః ||
మంగళో భూమిపుత్రశ్చ రుణహర్తా ధనప్రదః |
స్థిరాసనో మహాకాయో సర్వకామఫలప్రధః ||
లోహితో లోహితాక్షశ్చ సామగానాం కృపాకరః |
ధరాత్మజః కుజో భౌమో భూమిజో భూమినందనః ||
అంగారకో యమశ్చైవ సర్వరోగాపహారకః |
సృష్టేః కర్తా చ హర్తా చ సర్వదేవైశ్చపూజితః ||
ఏతాని కుజ నామాని నిత్యం యః ప్రయతః పరేత్ |
రుణం న జాయతే తస్య ధనం ప్రాప్నోత్యసంశయం||
అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సలః |
నమోస్తుతే మమాశేష రుణమాశు వినాశయ ||
రక్తగంధైశ్చ పుష్పైశ్చ ధూపధీపైర్గుడోదకైః |
మంగళం పూజయిత్వా టు మంగళాహనీ సర్వదా ||
ఏకవింశతి నామాని పఠిత్వాతు తదండకె |
రుణరేఖాః ప్రకర్తవ్యాః అంగారేణ తదగ్రతః ||
తాశ్చ ప్రమార్జాయేత్పశ్చత్ వామపాదేన సంస్పృశత్ |
మూలమంత్రః |
అంగారక మహీపుత్ర భగవాన్ భక్తవత్సల |
నమోస్తుతే మహాశేషరుణమాశు విమోచయ ||
ఏవం కృతే న సందేహూ రుణం హిత్వా ధనీ భవేత్ ||
మహతీం శ్రియమాప్నోటి హ్యపరో ధనదో యథా |
అర్ఘ్యం
అంగారక మహీపుత్ర భగవన్ భక్త వత్సల |
నమోస్తుతే మమాశేరుణమాశు విమోచయ ||
భూమిపుత్ర మహాతేజః స్వేదోద్భవ పినాకినః |
రుణార్తస్త్వాం ప్రపన్నోస్మి గ్రహాణార్ఘ్యం నమోస్తుతే ||
టాపిక్