(1 / 6)
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మెట్ల మార్గంలో గానీ, దాని ప్రహరీ గోడలో గానీ ఎలాంటి పగుళ్లు ఏర్పడకూడదని, ఏదైనా పొరపాటు కనిపిస్తే వెంటనే సరిదిద్దాలని సూచించారు.
(2 / 6)
ఇంట్లో మెట్లు ఎక్కేటప్పుడు, ఉత్తరం నుండి దక్షిణానికి లేదా తూర్పు నుండి పడమరకు ఎక్కే విధంగా కదలాలి.
(3 / 6)
మెట్లు ఇంటి ఈశాన్య దిశలో ఉంటే మొదటి మెట్టుకు ఇరువైపులా నీటితో నిండిన రాగి పాత్రను ఉంచండి. అందులో అందులో నీళ్లు వేసి సువాసనలు వెదజల్లే పువ్వులను ఉంచాలి.
(4 / 6)
ఇంటి లోపల మెట్లు దక్షిణం లేదా పడమర దిశలో ఉండకూడదు. ఇంటికి ఉత్తరం లేదా తూర్పు వైపుకు ఆనుకొని ఉండాలి.
(5 / 6)
ఇంటికున్న మెట్ల సంఖ్య లేదా డ్యూప్లెక్స్ ఇంట్లోని మెట్ల సంఖ్య 11, 13, 15, 17, 19, 21 వంటి బేసి సంఖ్యలుగా ఉండేలా చూసుకోవాలి.
(6 / 6)
పూజగది, వంటగది దగ్గర మెట్లు ఉంటే వాటిని ప్రకాశవంతమైన రంగుల్లో పెయింట్ చేయకుండా లేత రంగులో పెయింట్ చేయాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
ఇతర గ్యాలరీలు