Horoscope for 27th January | ఈ రోజు రాశి ఫలాలు.. ఈ రాశివారు శుభవార్త వింటారు -horoscope today january check astrological prediction for signs ,pictures న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Horoscope For 27th January | ఈ రోజు రాశి ఫలాలు.. ఈ రాశివారు శుభవార్త వింటారు

Horoscope for 27th January | ఈ రోజు రాశి ఫలాలు.. ఈ రాశివారు శుభవార్త వింటారు

Published Jan 27, 2022 10:00 AM IST Rekulapally Saichand
Published Jan 27, 2022 10:00 AM IST

  • Horoscope Today 27 January 2022: ఈ రోజు దినఫలాలు (Horoscope) ఏ విధంగా ఉన్నాయి.. ఎవరికి ఎలాంటి ఫలితాలు కనిపించనున్నాయో చూద్దాం. 

సింహ రాశి - చదువుల్లో రాణిస్తారు. కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తాయి. మానసిక స్థితి చికాకుగా ఉంటుంది. దీంతో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. సంయమనం పాటించండి. వాహన కొనుగోలుకు అవకాశం ఉంటుంది

(1 / 8)

కన్య రాశి: - చేసే పనిలో జాగ్రత్త వహించండి. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటారు. ఖర్చు, ఆదాయం రెండూ పెరుగుతాయి. కళ, సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యానికి అవకాశం ఉంటుంది.

(2 / 8)

తుల రాశి: ప్రతికూల ఆలోచనలు వేధిస్తుంటాయి. సహనం తగ్గుతుంది. వ్యాపారంలో సోదర సోదరీమణుల మద్దతు లభిస్తుంది. చదువులో విజయం సాధిస్తారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి.

(3 / 8)

వృశ్చికం - సమతుల్యత పాటించండి. ఉద్యోగంలో ఇష్టానికి వ్యతిరేకంగా అదనపు బాధ్యతలు పొందవచ్చు. పూర్తి విశ్వాసంతో ఉండండి. కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయాలకు వెళ్లవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ధనం లభిస్తుంది. మనశ్శాంతి ఉంటుంది.

(4 / 8)

మేష రాశి - జీవితంలో ఎదుగుదలకు అవకాశం . కొత్త ప్రదేశాన్ని సందర్శించవచ్చు. ఉద్యోగం మారే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తాయి. శుభవార్త అందుకోవచ్చు.

(5 / 8)

వృషభ రాశి :  అదృష్టాన్ని పొందుతారు. శ్రమకు తగిన ఫలితం దక్కే అవకాశం ఉంటుంది. శుభకార్యంలో పాల్గొంటారు. చాతుర్యం, తెలివితేటలతో చేసే పనిలో విజయవంతం అవుతారు. అనుకున్న పనిలో విజయం సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

(6 / 8)

మిథున రాశి- మనసులో తీవ్రమైన ఆలోచనలు ఉంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. పనిలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవచ్చు. ప్రయాణ సమయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబంలో కలహాలు ఉంటాయి. పిల్లల తరపున శుభవార్త అందుకుంటారు.

(7 / 8)

కర్కాటక రాశి ; ఎక్కువుగా కష్టపడాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఖర్చుల గురించి ఆందోళన వద్దు. మీ జీవిత భాగస్వామి మద్దతు పొందండి. గౌరవం తగ్గుతుంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి.

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు