Minister Ramanaidu in Court: విజయవాడ ప్రత్యేక కోర్టుకు హాజరైన మంత్రి రామానాయుడు
- విజయవాడ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు మంత్రి రామా నాయుడు హాజరయ్యారు. 2019 ఆగస్టులో వైసీపీ ప్రభుత్వం ఆశా వర్కర్లను అరెస్ట్ చేసింది. ఈ క్రమంలోనే వారికి మద్దతుగా నిలిచి ఆందోళన చేశారు రామా నాయుడు. దీంతో రామానాయుడితోపాటు పలువురు పార్టీ శ్రేణులుపైన అప్పుడు కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి విజయవాడ ప్రత్యేక కోర్టుకు మంత్రి హాజరవుతున్నారు.