Chaturgraha Yoga : నాలుగు గ్రహాల కలయిక- ఈ రాశుల వారిపై కాసుల వర్షం, ఆకస్మిక ధన లాభం!
- గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో నాలుగు గ్రహాల కలయికతో పలు రాశుల వారిపై కాసుల వర్షం కురుస్తుంది!
- గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో నాలుగు గ్రహాల కలయికతో పలు రాశుల వారిపై కాసుల వర్షం కురుస్తుంది!
(1 / 5)
సూర్యుడు, శుక్రుడు, కుజుడు, బుధుడు ఒకే రాశిలో సంచరిస్తుంటే.. చతుర్గ్రహ యోగం ఏర్పడుతుంది. ప్రస్తుతం మకర రాశిలో సూర్యుడు, బుధుడు, కుజుడు ప్రయాణిస్తున్నారు. ఫిబ్రవరి 12న ఇదే రాశిలోకి శుక్రుడు కూడా ప్రవేశిస్తాడు. ఫలితంగా 12వ తేదీ నుంచి యోగం ఏర్పడుతుంది. పలు రాశుల వారిపై కాసుల వర్షం కురుస్తుంది.
(2 / 5)
చతుర్గ్రహ యోగం కారణంగా మకర రాశి వారికి సంపద పెరుగుతుంది. ధైర్యంతో పనులు చేస్తారు. క్రమశిక్షణతో ముందుకెళతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. భార్యాభర్తల మధ్య బంధం మరింత బలపడుతుంది. వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు.
(3 / 5)
తులా రాశి వారిపై చతుర్గ్రహ యోగం ప్రభావం అత్యంత సానుకూలంగా ఉండనుంది. ఆస్తిలు పెరుగుతాయి. ప్రయాణాలు చేపడతారు. ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం చేకూరి, కాసుల వర్షం కురుస్తుంది.
(4 / 5)
కన్య రాశి వారి వ్యాపారం వృద్ధి చెందుతుంది. పిల్లలకు చదువు, స్పోర్ట్స్ పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు ఇచ్చిన అప్పులు తిరిగివస్తాయి. మీకు సరైన సమయంలో డబ్బు చేతికి అందుతుంది.
ఇతర గ్యాలరీలు