
(1 / 4)
బుధుడు ప్రస్తుతం సింహ రాశిలో సంచరిస్తున్నాయి. అయితే గ్రహ కదలిక కారణంగా కొన్ని రాశుల వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

(2 / 4)
మేషరాశిలో బుధుడు 5వ స్థానంలో ఉన్నాడు. వీరికి కొన్ని కష్టాలు తలెత్తవచ్చు. ముఖ్యంగా పిల్లల నుంచి ఇబ్బంది ఎదురవ్వొచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు రావొచ్చు.

(3 / 4)
వృషభ రాశి వారు కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు తమ ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోవాలి. అనవసరమైన ఖర్చులను ఎంత తగ్గించుకుంటే అంత మంచిది.

(4 / 4)
మిధున రాశి వారికి బుధుడు 3వ స్థానంలో ఉంటాడు. బుధ గ్రహ సంచారంతో వీరికి కొన్ని కష్టాలు ఎదురవ్వొచ్చు. తోబుట్టువులతో మనస్పర్థలు వస్తాయి జాగ్రత్త. గొడవకు దారి తీసే పనులు చేయడం, మాటలు మాట్లాడకపోవడం మంచిది. శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇతర గ్యాలరీలు