గురు గ్రహ అనుగ్రహంతో ఈ రాశుల వారికి వివాహ యోగం..!
- గురు భగవానుడి అనుగ్రహంతో త్వరలో కొన్ని రాశుల వారికి వివాహ యోగం ఏర్పడనుంది. ఆ రాశుల గురించి ఇక్కడ తెలుసుకుందాము..
- గురు భగవానుడి అనుగ్రహంతో త్వరలో కొన్ని రాశుల వారికి వివాహ యోగం ఏర్పడనుంది. ఆ రాశుల గురించి ఇక్కడ తెలుసుకుందాము..
(1 / 7)
నవగ్రహాల్లో గురు గ్రహానిది 5వ స్థానం. రాహువుతో కలిసి గురు మేషరాశిలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి వివాహ యోగం కలుగుతుంది.
(2 / 7)
మేష రాశి వారు త్వరలోనే ఉన్నత స్థాయికి చేరుతారు. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఇంట్లో శుభం జరుగుతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది. పెళ్లైన వారికి సంతానం కలుగుతుంది.
(3 / 7)
తులా రాశి వారిపై గురు ప్రభావం అధికంగా ఉంటుంది. ఫలితంగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ఎప్పటి నుంచి అనుకుంటున్న పని జరుగుతుంది.
(4 / 7)
ధనస్సు రాశిలో గురు భగవానుడు పూర్వ పుణ్యస్థానంలో నిలబడ్డాడు. ఫలితంగా ఈ రాశి వారికి శక్తి లభిస్తుంది. చాలా కాలం నుంచి పెళ్లి జరగని వారికి శుభవార్త అందుతుంది. పెళ్లైన వారికి పిల్లలు పుడతారు.
(5 / 7)
సింహ రాశి వారికి గురు అశిస్సులు ఉంటాయి. సిరిసంపదలు వృద్ధి చెందుతాయి. రాజయోగం మొదలవుతుంది. అనుకున్నది జరుగుతుంది. అడ్డంకులు తొలగుతాయి.
(6 / 7)
కుంభ రాశిలో గురు గ్రహం ధైర్య స్థానంలో ఉంది. ఫలితంగా వీరికి పెళ్లి జరుగుతుంది. కొందరికి రెండో వివాహం కూడా కుదిరే అవకాశం ఉంటుంది.
ఇతర గ్యాలరీలు