Zim vs Afg 1st Test: ఆరు సెంచరీలు.. రెండు డబుల్ సెంచరీలు.. భారీ స్కోర్ల జింబాబ్వే, ఆఫ్ఘనిస్థాన్ టెస్టు డ్రా-zimbabwe vs afghanistan 1st test ends in draw total 6 hundreds and 2 double hundreds scored ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Zim Vs Afg 1st Test: ఆరు సెంచరీలు.. రెండు డబుల్ సెంచరీలు.. భారీ స్కోర్ల జింబాబ్వే, ఆఫ్ఘనిస్థాన్ టెస్టు డ్రా

Zim vs Afg 1st Test: ఆరు సెంచరీలు.. రెండు డబుల్ సెంచరీలు.. భారీ స్కోర్ల జింబాబ్వే, ఆఫ్ఘనిస్థాన్ టెస్టు డ్రా

Dec 30, 2024, 10:32 PM IST Hari Prasad S
Dec 30, 2024, 10:32 PM , IST

  • Zim vs Afg 1st Test: జింబాబ్వే, అఫ్గానిస్థాన్ మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ లో మొత్తం ఆరుగురు సెంచరీలు చేయగా.. అందులో ఇద్దరు డబుల్ సెంచరీలు చేయడం విశేషం. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ లో 586 రన్స్, ఆఫ్ఘనిస్థాన్ 699 రన్స్ చేశాయి.

Zim vs Afg 1st Test: జింబాబ్వే, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరిగిన తొలి టెస్టులో పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్ లో మొత్తంగా 1427 పరుగులు నమోదయ్యాయి. ఆరుగురు సెంచరీలు, ఇద్దరు డబుల్ సెంచరీలు చేశారు. చివరికి మ్యాచ్ డ్రాగా ముగిసింది.

(1 / 5)

Zim vs Afg 1st Test: ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ లో 586 రన్స్ చేసింది. సీన్ విలియమ్స్, క్రెయిగ్ ఇర్విన్, బ్రియాన్ బెన్నెట్ సెంచరీలు చేశారు. అయితే ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్ కూడా దీటుగానే స్పందించి తొలి ఇన్నింగ్స్ లో 699 పరుగులు చేసింది. రెహ్మత్ షా, హష్మతుల్లా షాహిది డబుల్ సెంచరీలు.. అఫ్సర్ జజాయ్ సెంచరీ చేశారు.

(2 / 5)

Zim vs Afg 1st Test: ఐదు రోజుల్లో రెండు టీమ్స్ తొలి ఇన్నింగ్స్ పూర్తయ్యాయి. చివరి రోజు జింబాబ్వే తన రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లకు 142 పరుగులు చేసిన సమయంలో రెండు టీమ్స్ డ్రాకు అంగీకరించాయి. అప్పటికి ఇంకా 34 ఓవర్లు మిగిలి ఉన్నాయి.

(3 / 5)

Zim vs Afg 1st Test: జింబాబ్వే టీమ్ లో ముగ్గురు, ఆఫ్ఘనిస్థాన్ లో ముగ్గురు సెంచరీలు చేశారు. ఆఫ్ఘన్ టీమ్ లో ఇద్దరు తమ సెంచరీలను డబుల్ సెంచరీలుగా మలిచారు. భారీ స్కోర్ల ఈ మ్యాచ్ చివరికి డ్రా అవడంతో అభిమానులు ఉసూరుమన్నారు.

(4 / 5)

Zim vs Afg 1st Test: ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది నిలిచాడు. ఈ మ్యాచ్ లో ఫలితం కోసం తాము ప్రయత్నించినా అది కుదరలేదని అన్నాడు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు