Seetharama Telugu Serial: మొదలైన రెండు వారాల్లోనే సీతారామ సీరియల్ టెలికాస్ట్ టైమ్ ఛేంజ్!
సీతారామ సీరియల్ ఆగస్ట్ 12 నుంచి జీ తెలుగులో ప్రారంభమైంది. మొదలైన రెండు వారాల్లోనే జీ తెలుగు ఈ సీరియల్ టెలికాస్ట్ టైమ్‌ను ఛేంజ్ చేసింది.
(1 / 5)
సీతారామ సీరియల్‌లో వైష్ణవి గౌడ, గగన్ చిన్నప్ప, రీతూ సింగ్ కీలక పాత్రలు పోషించారు. కన్నడ సీరియల్‌కు డబ్బింగ్ వెర్షన్‌గా సీతారామ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది.
(2 / 5)
సీతారామ సీరియల్ ప్రారంభమైన కొత్తలో సాయంత్రం 5.30 గంటల నుంచి 6 గంటల వరకు టెలికాస్ట్ అయ్యేది. ఇప్పుడు మధ్యాహ్నానికి షిఫ్ట్ చేశారు.
(3 / 5)
ఆగస్ట్ 26 నుంచి మధ్నాహ్నం 12 గంటల సీతారామ సీరియల్ టెలికాస్ట్ అవుతుందని జీ తెలుగు ప్రకటించింది.
(4 / 5)
సీతారామ సీరియల్ తెలుగు, కన్నడంతో పాటు మరాఠీ, హిందీ, బెంగాళీ, ఒడియా భాషల్లో టెలికాస్ట్ అవుతోంది.
ఇతర గ్యాలరీలు