(1 / 9)
Cricketers Divorce: విడాకులు తీసుకున్న టీమిండియా క్రికెటర్ల జాబితాలోకి తాజాగా యుజ్వేంద్ర చహల్ కూడా చేరాడు. అతడు భార్య ధనశ్రీతో విడిపోయాడు.
(2 / 9)
Cricketers Divorce: గతేడాది టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, భార్య నటాషా కూడా విడిపోయారు.
(3 / 9)
Cricketers Divorce: అంతకుముందు మరో స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్, ఆయేషా కూడా విడాకులు తీసుకున్నారు.
(4 / 9)
Cricketers Divorce: టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమి విడాకుల స్టోరీ ఎంతటి సంచలనం రేపిందో మనకు తెలుసు. అతని భార్య హసీన్ జహాన్ రచ్చ చేసింది.
(5 / 9)
Cricketers Divorce: టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్, సంగీతా బిజ్లానీ విడాకుల వార్త కూడా అప్పట్లో పెద్ద సంచలనం.
(6 / 9)
Cricketers Divorce: టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి, నోయెలా కూడా విడిపోయారు.
(7 / 9)
Cricketers Divorce: మాజీ పేస్ బౌలర్ జవగళ్ శ్రీనాథ్, జ్యోత్స్న విడాకులు తీసుకున్నారు
(8 / 9)
Cricketers Divorce: మాజీ ఆల్ రౌండర్ రవిశాస్త్రి, రీతూ సింగ్ కూడా ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయారు
(9 / 9)
Cricketers Divorce: దినేష్ కార్తీక్, నిఖిత స్టోరీ కూడా తెలిసిందే. ఈ ఇద్దరూ విడిపోయారు. మరో క్రికెటర్ మురళీ విజయ్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
ఇతర గ్యాలరీలు