తెలుగు న్యూస్ / ఫోటో /
Kodanda Rama Kalyanam In Pictures: ఘనంగా ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణోత్సవం
- వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రాముడి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.వేలాదిగా హాజరైన భక్తులు స్వామివారి కల్యాణోత్సవాన్ని తన్మయత్వంతో తిలకించారు. ప్రభుత్వం తరపున మంత్రులు పెద్దిరెడ్డి, కొట్టు సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించారు.

ఇతర గ్యాలరీలు