
(1 / 7)
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ పులివెందులలో ప్రజా దర్భార్ నిర్వహించారు.

(2 / 7)
పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి భారీగా ప్రజు తరలివచ్చారు.

(3 / 7)
మరోవైపు రాయలసీమ జిల్లాల నుంచి భారీగా కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు. దీంతో క్యాంపు కార్యాలయం వద్ద ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి.

(4 / 7)
భారీగా జనం రావటంతో పోలీసులు తగిన జాగ్రత్త చర్యలు చేపట్టారు. జనాలను అదుపు చేసే క్రమంలో…స్వల్ప లాఠీఛార్జ్ చేశారు.

(5 / 7)
క్యాంపు ఆఫీసుకు వచ్చిన ప్రజల నుంచి వైఎస్ జగన్ వినతి పత్రాలను స్వీకరించారు. వారి సమస్యలపై ఆరా తీశారు.

(6 / 7)
క్యాంపు కార్యాలయంలో చిన్నారులతో వైఎస్ జగన్

(7 / 7)
క్యాంపు కార్యాలయం బయట భారీగా ఉన్న జనం
ఇతర గ్యాలరీలు