తెలుగు న్యూస్ / ఫోటో /
YS Jagan Christmas Celebrations 2024 : విజయమ్మతో వైఎస్ జగన్ - పులివెందులలో క్రిస్మస్ వేడుకలు, ఫొటోలు
- YS Jagan Christmas Celebrations 2024: క్రిస్మస్ వేడుకల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. తల్లి తల్లి విజయమ్మతో కలిసి కేక్ కట్ చేశారు. పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మరోవైపు జగన్ కు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఫొటోలు ఇక్కడ చూడండి….

(1 / 8)
క్రిస్మస్ వేడుకల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. తల్లి తల్లి విజయమ్మతో కలిసి కేక్ కట్ చేశారు.
(2 / 8)
వైఎస్ ఫ్యామిలీలో ఆస్తుల కేసు తెరపైకి వచ్చిన తర్వాత విజయమ్మతో జగన్ కలిసిన సందర్భాలు కనిపించలేదు. కానీ పులివెందులో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో తనయుడు జగన్ తో విజయమ్మ పాల్గొన్నారు.
(3 / 8)
పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇందులో ఎంపీ అవినాశ్ రెడ్డితో పాటు పలువురు కుటంబ సభ్యులు పాల్గొన్నారు.
(6 / 8)
సీఎస్ఐ చర్చికి చేరుకున్న వైఎస్ జగన్ కు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
ఇతర గ్యాలరీలు