Interest Rates : ఈ బ్యాంకులో ఎఫ్​డీ చేస్తున్నారా? కొత్త వడ్డీరేట్లు ఇవే.. -you will get interest up to 7 50 in axis bank on fixed deposit ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  You Will Get Interest Up To 7.50% In Axis Bank On Fixed Deposit

Interest Rates : ఈ బ్యాంకులో ఎఫ్​డీ చేస్తున్నారా? కొత్త వడ్డీరేట్లు ఇవే..

Jun 15, 2022, 10:39 AM IST Geddam Vijaya Madhuri
Jun 15, 2022, 10:39 AM , IST

రిజర్వ్ బ్యాంక్ ఇటీవల తన వడ్డీ రేట్లను మార్చింది. వెంటనే దేశంలోని వాణిజ్య బ్యాంకులు కూాడా తమ వడ్డీ రేట్లను మార్చేస్తున్నాయి. తాజాగా యాక్సిక్ బ్యాంకు కూడా ఫిక్స్​డ్​ డిపాజిట్ వడ్డీరేట్లను మార్చింది. మీరు కూడా ఓ లుక్కేయండి. 

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ కూడా వడ్డీరేట్లను మార్చే బాట పట్టింది. దీంతో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. 

(1 / 6)

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ కూడా వడ్డీరేట్లను మార్చే బాట పట్టింది. దీంతో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. (REUTERS)

7-29 రోజులకు వడ్డీ 2.50 శాతంగా ఉండగా.. 30-90 రోజులకు వడ్డీ శాతం. 

(2 / 6)

7-29 రోజులకు వడ్డీ 2.50 శాతంగా ఉండగా.. 30-90 రోజులకు వడ్డీ శాతం. (Reuters)

91-169 రోజుల వడ్డీ 3.50 శాతం ఉండగా.. 180 రోజులు - 9 నెలల వడ్డీ 4.40 శాతం.

(3 / 6)

91-169 రోజుల వడ్డీ 3.50 శాతం ఉండగా.. 180 రోజులు - 9 నెలల వడ్డీ 4.40 శాతం.(Reuters)

9 నెలలు - 1 సంవత్సరానికి వడ్డీ 4.75 శాతంగా ఉండగా.. 1 సంవత్సరం నుంచి 15 నెలల వరకు 5.25 శాతం.. 15 నెలలు నుంచి 2 సంవత్సరాలకు 5.30శాతంగా వడ్డీ రేట్లు మార్చారు.

(4 / 6)

9 నెలలు - 1 సంవత్సరానికి వడ్డీ 4.75 శాతంగా ఉండగా.. 1 సంవత్సరం నుంచి 15 నెలల వరకు 5.25 శాతం.. 15 నెలలు నుంచి 2 సంవత్సరాలకు 5.30శాతంగా వడ్డీ రేట్లు మార్చారు.(Reuters)

2 సంవత్సరాలు నుంచి 5 సంవత్సరాల వడ్డీ 5.60 శాతం కాగా.. 5 సంవత్సరాలు నుంచి 10 సంవత్సరాల వరకు వడ్డీ: 5.75 శాతంగా ఉంది.

(5 / 6)

2 సంవత్సరాలు నుంచి 5 సంవత్సరాల వడ్డీ 5.60 శాతం కాగా.. 5 సంవత్సరాలు నుంచి 10 సంవత్సరాల వరకు వడ్డీ: 5.75 శాతంగా ఉంది.(REUTERS)

సంబంధిత కథనం

TREASURES OF THAILAND EX HYDERABAD’ పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది IRCTC 'టూరిజం. ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకుంటే 4 రోజుల పాటు థాయ్ లాండ్ లో పర్యటిస్తారు.బ్యాంకాక్ లో గురువారం ఉష్ణోగ్రతలు ప్రమాదకరమైన 52 డిగ్రీల సెల్సియస్ స్థాయికి చేరుకున్నాయి. ప్రజలు బహిరంగ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.కాంగ్రెస్ నేత శశిథరూర్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, నటుడు అరుణ్ గోవిల్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ (కాంగ్రెస్), కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి (జేడీఎస్) పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీకి చెందిన హేమమాలిని, ఓం బిర్లా, గజేంద్ర సింగ్ షెకావత్ తమ తమ నియోజకవర్గాల నుంచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎథినిక్ ఫ్యాషన్‍తో మరోసారి మైమపిరించారు. డిజైనర్ కుర్తా డ్రెస్‍లో మరింత అందంతో ఆకట్టుకున్నారు. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉపసంహరణ తేదీ ముగిసిన తర్వాత… బరిలో ఉండే అభ్యర్థుల విషయంలో క్లారిటీ రానుంది.తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్న వేళ ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ఉదయం దాటితే చాలు బయటికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు