కొబ్బరి నూనెతో దుష్ఫలితాలు.. ముఖంపై మర్దన చేసేటప్పుడు జాగ్రత్త-you should not use coconut oil on your face ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  కొబ్బరి నూనెతో దుష్ఫలితాలు.. ముఖంపై మర్దన చేసేటప్పుడు జాగ్రత్త

కొబ్బరి నూనెతో దుష్ఫలితాలు.. ముఖంపై మర్దన చేసేటప్పుడు జాగ్రత్త

Published Jun 23, 2022 09:01 PM IST HT Telugu Desk
Published Jun 23, 2022 09:01 PM IST

  • కొబ్బరి నూనెలో అనేక పోషక గుణాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి  చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సాధరణంగా శరీరానికి కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే కొన్ని సార్లు ముఖానికి అప్లై చేయడం వల్ల హాని కలుగుతుంది  

చర్మ అలెర్జీలు ఉన్నవారు. వేడిగా ఉండే కొబ్బరి నూనె ముఖానికి రాస్తే అలెర్జీ సమస్యలు మరింత తీవ్రమవుతాయి.

(1 / 6)

చర్మ అలెర్జీలు ఉన్నవారు. వేడిగా ఉండే కొబ్బరి నూనె ముఖానికి రాస్తే అలెర్జీ సమస్యలు మరింత తీవ్రమవుతాయి.

జిడ్డు చర్మం గల ముఖానికి కొబ్బరి నూనెను రాసుకోవడం వల్ల మీ ముఖం మరింత జిడ్డుగా మారుతుంది

(2 / 6)

జిడ్డు చర్మం గల ముఖానికి కొబ్బరి నూనెను రాసుకోవడం వల్ల మీ ముఖం మరింత జిడ్డుగా మారుతుంది

మొటిమలు:   కొబ్బరి నూనెను ముఖానికి రాసుకోవడం వల్ల కూడా మొటిమల సమస్య కూడా తలెత్తుతుంది.

(3 / 6)

మొటిమలు:   కొబ్బరి నూనెను ముఖానికి రాసుకోవడం వల్ల కూడా మొటిమల సమస్య కూడా తలెత్తుతుంది.

కొన్ని సందర్భాలలో కొబ్బరినూనెతో ముఖంపై మర్దన చేయడం వల్ల వెంట్రుకలు వస్తాయి.

(4 / 6)

కొన్ని సందర్భాలలో కొబ్బరినూనెతో ముఖంపై మర్దన చేయడం వల్ల వెంట్రుకలు వస్తాయి.

ముఖం నూనె రాసేటప్పుడు కళ్ళలో పడడం వల్ల ఇన్ ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. 

(5 / 6)

ముఖం నూనె రాసేటప్పుడు కళ్ళలో పడడం వల్ల ఇన్ ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. 

సంబంధిత కథనం

ఇతర గ్యాలరీలు