(1 / 6)
(2 / 6)
ఓటర్ స్లిప్ లేకుంటే ఓటు ఎక్కడ వేయాలనే విషయంలో క్లారిటీ ఉండదు. అయితే మొబైల్ ద్వారా మీరు మీ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన వివరాలను చూసుకోవచ్చు
(@CEO_Telangana Twitter)(3 / 6)
Voter Help Line Appను డౌన్లోడ్ చేసుకోని మీ పోలింగ్ సెంటర్ ను తెలుసుకోవచ్చు. ఇలా మాత్రమే కాకుండా…. మీ వద్ద ఓటరు కార్డు ఉంటే ఆ నంబర్‌ను 1950, 9211728082 నంబర్లకు పంపించాలి. క్షణాల వ్యవధిలోనే మీ పోలింగ్ కేంద్రం వివరాలు SMS రూపంలో మీకు చేరుతాయి.
(@CEO_Telangana Twitter)(4 / 6)
మరోవైపు 24 గంటల పాటు పని చేసే టోల్ ఫ్రీ నంబర్‌ను ఈసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. 1950కి ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు.
(@CEO_Telangana Twitter)(5 / 6)
https://ceotelangana.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి కూడా మీ పోలింగ్ కేంద్ర వివరాలను తెలుుకోచవచ్చు.
(@CEO_Telangana Twitter)(6 / 6)
మీ ఓటర్ స్లిప్ లేకపోతే వెంటనే బీఎల్వోను సంప్రదించాలని ఎన్నికల సంఘం అధికారులు సూచిస్తున్నారు. జాబితాలో పేరు ఉంటేనే ఓటు వేసేందుకు అనుమతి ఇస్తామని ఈసీ స్పష్టం చేసింది.
(@CEO_Telangana Twitter)ఇతర గ్యాలరీలు