WTC Points Table: డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్.. ఇంగ్లండ్‌పై సిరీస్ విజయం తర్వాత టీమిండియా స్థానం ఇదీ-wtc points table team india in second position england falls cricket news in telugu ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Wtc Points Table: డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్.. ఇంగ్లండ్‌పై సిరీస్ విజయం తర్వాత టీమిండియా స్థానం ఇదీ

WTC Points Table: డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్.. ఇంగ్లండ్‌పై సిరీస్ విజయం తర్వాత టీమిండియా స్థానం ఇదీ

Feb 26, 2024, 03:56 PM IST Hari Prasad S
Feb 26, 2024, 03:56 PM , IST

  • WTC Points Table: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) తాజా పాయింట్ల టేబుల్లో టీమిండియా తన రెండో స్థానాన్ని మరింత బలపరుచుకుంది. ఇంగ్లండ్ పై నాలుగో టెస్టులో గెలిచి సిరీస్ సొంతం చేసుకున్న తర్వాత తాజా పాయింట్ల టేబుల్ ఇదీ.

WTC Points Table: ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో టీమిండియా 8 టెస్టుల్లో ఐదు గెలిచింది. దీంతో ఇండియన్ టీమ్ పాయింట్స్ పర్సెంటేజ్ 64.58కి పెరిగింది. దీనివల్ల టీమ్ రెండో స్థానం మరింత బలపడింది. మరోవైపు ఇంగ్లండ్ ఈ ఓటమితో 8వ స్థానంలోనే కొనసాగుతున్నా.. వాళ్ల పాయింట్ పర్సెంటేజ్ 19.44కు తగ్గింది.

(1 / 5)

WTC Points Table: ఇంగ్లండ్ పై నాలుగో టెస్టు విజయంతో ఐదు టెస్టుల సిరీస్ ను మరో టెస్ట్ మిగిలి ఉండగానే టీమిండియా 3-1తో గెలుచుకుంది. ఇప్పుడు ధర్మశాలలో చివరి టెస్టుకు సిద్ధం కానుంది. అక్కడ కూడా గెలిస్తే ఇండియా టాప్ లోకి దూసుకెళ్లే అవకాశం ఉంది.

(2 / 5)

WTC Points Table: ఇండియా 8 టెస్టుల్లో 5 విజయాలతో రెండోస్థానంలో ఉండగా.. ఈ తాజా సైకిల్లో ఇంగ్లండ్ టీమ్ 9 టెస్టుల్లో ఐదో ఓటమితో 8వ స్థానంలో ఉంది. ఇక వాళ్లు కోలుకొని డబ్ల్యూటీసీ ఫైనల్ పై ఆశలు పెట్టుకోవడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది.

(3 / 5)

WTC Points Table: ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో న్యూజిలాండ్ టాప్ లోనే కొనసాగుతోంది. ఆ టీమ్ పాయింట్ పర్సెంటేజ్ 75.00గా ఉంది. ఈ సైకిల్లో నాలుగు మ్యాచ్ లలో ఆ టీమ్ మూడు గెలిచింది. ఇక ఆస్ట్రేలియా టీమ్ 10 మ్యాచ్ లలో 6 గెలిచి, మూడు ఓడిపోయింది. ఒకటి డ్రా అయింది. 55.00 పర్సెంటేజ్ తో మూడో స్థానంలో ఉంది.

(4 / 5)

WTC Points Table: ఇక తర్వాతి స్థానాల్లో వరుసగా బంగ్లాదేశ్, పాకిస్థాన్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, శ్రీలంక ఉన్నాయి. వరుసగా మూడోసారీ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాన్ని టీమిండియా ఈ విజయంతో మెరుగుపరచుకుంది.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు