WTC Most Runs: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 6 బ్యాటర్లు.. టీమిండియా నుంచి ఒకే ఒక్కడు-wtc most runs top 6 batters yashasvi jaiswal only batter from team india ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Wtc Most Runs: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 6 బ్యాటర్లు.. టీమిండియా నుంచి ఒకే ఒక్కడు

WTC Most Runs: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 6 బ్యాటర్లు.. టీమిండియా నుంచి ఒకే ఒక్కడు

Jan 09, 2025, 02:16 PM IST Hari Prasad S
Jan 09, 2025, 02:16 PM , IST

  • WTC Most Runs: డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 6 బ్యాటర్లు ఎవరో చూద్దాం. ఇందులో టీమిండియా నుంచి ఒకే ఒక్క బ్యాటర్ మాత్రమే ఉన్నాడు. ఈ సైకిల్ ఫైనల్ జూన్ 11న ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరగనున్న విషయం తెలిసిందే.

WTC Most Runs: ఇంగ్లండ్ కు చెందిన జో రూట్ 22 మ్యాచ్ లలో 1968 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 262 కాగా.. సగటు 54.66 కావడం విశేషం.

(1 / 6)

WTC Most Runs: ఇంగ్లండ్ కు చెందిన జో రూట్ 22 మ్యాచ్ లలో 1968 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 262 కాగా.. సగటు 54.66 కావడం విశేషం.(AP)

WTC Most Runs: యశస్వి జైస్వాల్ రెండో స్థానంలో ఉన్నాడు. అతడు 19 మ్యాచ్ లలో 1798 పరుగులు చేశాడు. 214 అత్యధిక స్కోర్లు, బ్యాటింగ్ సగటు 52.88.

(2 / 6)

WTC Most Runs: యశస్వి జైస్వాల్ రెండో స్థానంలో ఉన్నాడు. అతడు 19 మ్యాచ్ లలో 1798 పరుగులు చేశాడు. 214 అత్యధిక స్కోర్లు, బ్యాటింగ్ సగటు 52.88.(AP)

WTC Most Runs: ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్ 22 మ్యాచ్ లలో 1470 పరుగులు చేశాడు. 153 అత్యధిక స్కోర్. బ్యాటింగ్ సగటు 36.75.

(3 / 6)

WTC Most Runs: ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్ 22 మ్యాచ్ లలో 1470 పరుగులు చేశాడు. 153 అత్యధిక స్కోర్. బ్యాటింగ్ సగటు 36.75.(AP)

WTC Most Runs: ఇంగ్లండ్ కే చెందిన హ్యారీ బ్రూక్ 17 మ్యాచ్ లలో 1463 పరుగులు చేశాడు. 317 అత్యధిక స్కోరు, బ్యాటింగ్ సగటు 50.44.

(4 / 6)

WTC Most Runs: ఇంగ్లండ్ కే చెందిన హ్యారీ బ్రూక్ 17 మ్యాచ్ లలో 1463 పరుగులు చేశాడు. 317 అత్యధిక స్కోరు, బ్యాటింగ్ సగటు 50.44.(AFP)

WTC Most Runs: ఇంగ్లండ్ ప్లేయర్ జాక్ క్రాలీ కూడా 1170 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు.

(5 / 6)

WTC Most Runs: ఇంగ్లండ్ ప్లేయర్ జాక్ క్రాలీ కూడా 1170 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు.(AFP)

WTC Most Runs: న్యూజిలాండ్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ 11 మ్యాచ్ లలో 1152 పరుగులు, చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 156, బ్యాటింగ్ సగటు 54.85.

(6 / 6)

WTC Most Runs: న్యూజిలాండ్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ 11 మ్యాచ్ లలో 1152 పరుగులు, చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 156, బ్యాటింగ్ సగటు 54.85.(AP)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు