WPL Top-5 Batters: డబ్ల్యూపీఎల్ రికార్డుల జోరు.. టాప్ స్కోరర్ ఎవరంటే? లిస్ట్ లో ఇద్దరు ఇండియన్ క్రికెటర్స్-wpl top five batters most run scorers nat sciver ellyse perry meg lanning shafali verma harman preeth ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Wpl Top-5 Batters: డబ్ల్యూపీఎల్ రికార్డుల జోరు.. టాప్ స్కోరర్ ఎవరంటే? లిస్ట్ లో ఇద్దరు ఇండియన్ క్రికెటర్స్

WPL Top-5 Batters: డబ్ల్యూపీఎల్ రికార్డుల జోరు.. టాప్ స్కోరర్ ఎవరంటే? లిస్ట్ లో ఇద్దరు ఇండియన్ క్రికెటర్స్

Published Mar 14, 2025 03:39 PM IST Chandu Shanigarapu
Published Mar 14, 2025 03:39 PM IST

  • WPL Top-5 Batters: వుమెన్స్ ప్రిమియర్ లీగ్ లో రికార్డుల జోరు కొనసాగుతోంది.  ముంబయి స్టార్ బ్యాటర్ నాట్ సీవర్ లీగ్ ఆల్ టైం స్కోరర్ గా హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ లిస్ట్ లో ఇద్దరు ఇండియన్ క్రికెటర్స్ ఉన్నారు.  ఈ లిస్ట్ పై ఓ లుక్కేయండి. 

ముంబయి ఇండియన్స్ స్టార్ బ్యాటర్ నాట్ సీవర్ పరుగుల వేటలో సాగుతోంది. డబ్ల్యూపీఎల్ హిస్టరీలో టాప్ రన్ స్కోరర్ గా నిలిచింది. ఆమె 28 ఇన్నింగ్స్ ల్లో 997 పరుగులు చేసింది. ఎలిమినేటర్ లో గుజరాత్ పై చెలరేగి ముంబయిని ఫైనల్ చేర్చింది. 

(1 / 5)

(AFP)

ఆర్సీబీ స్టార్ క్రికెటర్ ఎలీస్ పెర్రీ కూడా సూపర్ ఫామ్ లో ఉంది. ఈ ఆసీస్ క్రికెటర్.. డబ్ల్యూపీఎల్ ఆల్ టైం రన్ స్కోరర్స్ లిస్ట్ లో రెండో ప్లేస్ లో కొనసాగుతోంది. పెర్రీ 25 మ్యాచ్ ల్లో 972 పరుగులు చేసింది. 

(2 / 5)

(PTI)

డబ్ల్యూపీఎల్ టాప్ స్కోరర్స్ లో మూడో ప్లేస్ లోనూ ఫారెన్ క్రికెటరే ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్ లానింగ్ 26 మ్యాచ్ ల్లో 939 రన్స్ చేసింది.  ఈ సీజన్ లో ఢిల్లీ ఫైనల్ చేరింది. 

(3 / 5)

డబ్ల్యూపీఎల్ టాప్ స్కోరర్స్ లో మూడో ప్లేస్ లోనూ ఫారెన్ క్రికెటరే ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్ లానింగ్ 26 మ్యాచ్ ల్లో 939 రన్స్ చేసింది.  ఈ సీజన్ లో ఢిల్లీ ఫైనల్ చేరింది. 

(HT_PRINT)

ఇండియన్ యంగ్ ఓపెనర్ షెఫాలి వర్మ డబ్ల్యూపీఎల్ లో దంచి కొడుతోంది. ఈ ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్ బ్యాటర్ 26 మ్యాచ్ ల్లో 861 పరుగులు సాధించింది. టాప్ 4 బ్యాటర్ గా కొనసాగుతోంది. 

(4 / 5)

ఇండియన్ యంగ్ ఓపెనర్ షెఫాలి వర్మ డబ్ల్యూపీఎల్ లో దంచి కొడుతోంది. ఈ ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్ బ్యాటర్ 26 మ్యాచ్ ల్లో 861 పరుగులు సాధించింది. టాప్ 4 బ్యాటర్ గా కొనసాగుతోంది. 

(PTI)

ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ 25 ఇన్నింగ్స్ ల్లో 785 పరుగులు చేసింది. డబ్ల్యూపీఎల్ టాప్-5 బ్యాటర్లలో హర్మన్ చివరి స్థానంలో కొనసాగుతోంది.  

(5 / 5)

ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ 25 ఇన్నింగ్స్ ల్లో 785 పరుగులు చేసింది. డబ్ల్యూపీఎల్ టాప్-5 బ్యాటర్లలో హర్మన్ చివరి స్థానంలో కొనసాగుతోంది.  

(PTI)

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

ఇతర గ్యాలరీలు