తెలుగు న్యూస్ / ఫోటో /
World's Highest Altitude Theatre: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలోని థియేటర్లో బ్లాక్ బస్టర్ హారర్ కామెడీ మూవీ
- World's Highest Altitude Theatre: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఉన్న థియేటర్లో లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హారర్ కామెడీ మూవీ స్త్రీ2ని ప్రదర్శించారు. ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా ధర్మశాలలోని ఈ థియేటర్లో పండగ వాతావరణం నెలకొంది.
- World's Highest Altitude Theatre: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఉన్న థియేటర్లో లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హారర్ కామెడీ మూవీ స్త్రీ2ని ప్రదర్శించారు. ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా ధర్మశాలలోని ఈ థియేటర్లో పండగ వాతావరణం నెలకొంది.
(1 / 7)
World's Highest Altitude Theatre: హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలోని కొండల్లో అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఉన్న థియేటర్లో ఓ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోంది.
(2 / 7)
World's Highest Altitude Theatre: ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోంది ఏ మల్టీప్లెక్స్ లోనో కాదు. పిక్చర్ టైమ్ అనే సంస్థ రూపొందించిన ఓ మొబైల్ డిజిటల్ మూవీ థియేటర్లో కావడం విశేషం. అంత ఎత్తులో ఇలాంటి థియేటర్ ఏర్పాటు చేసి సినిమాలను ప్రదర్శించడం నిజంగా విశేషమే.
(3 / 7)
World's Highest Altitude Theatre: ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించిన వివిధ సినిమాలను చూడటానికి అక్కడి అభిమానులు ఎగబడ్డారు. సులువుగా ఓ థియేటర్లా మలచుకోగలిగిన బెలూన్ లాంటి నిర్మాణంలో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు.
(4 / 7)
World's Highest Altitude Theatre: ఈ మొబైల్ డిజిటల్ థియేటర్లో ఈ మధ్యే వచ్చి బ్లాక్ బస్టర్ అయిన హారర్ కామెడీ మూవీ స్త్రీ2ని కూడా ప్రదర్శించడం విశేషం.
(5 / 7)
World's Highest Altitude Theatre: ఈ మొబైల్ డిజిటల్ మూవీ థియేటర్లతో ఫిల్మ్ ఫెస్టివల్స్ ను ఇండియాలోని మారుమూల ప్రాంతాలైన లఢక్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాలకు కూడా తీసుకెళ్లడం సాధ్యమైంది.
(6 / 7)
World's Highest Altitude Theatre: మొబైల్ డిజిటల్ మూవీ థియేటర్ కాన్సెప్ట్ బాగానే ఉన్నా.. దీనిని ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం మాత్రం చాలా కష్టమైన పనే. ఈ థియేటర్ ఏర్పాటు చేయడానికి అవసరమైన లాజిస్టిక్స్ తరలించడం అంత సులువైన విషయం కాదని నిర్వాహకులు చెబుతున్నారు.
ఇతర గ్యాలరీలు