world cup 2023 most runs: వరల్డ్ కప్ 2023లో టాప్ 6 స్కోరర్స్ వీళ్లే.. ఇద్దరు ఇండియన్ ప్లేయర్స్-world cup 2023 most run scorers virat and rohit in the list ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  World Cup 2023 Most Runs: వరల్డ్ కప్ 2023లో టాప్ 6 స్కోరర్స్ వీళ్లే.. ఇద్దరు ఇండియన్ ప్లేయర్స్

world cup 2023 most runs: వరల్డ్ కప్ 2023లో టాప్ 6 స్కోరర్స్ వీళ్లే.. ఇద్దరు ఇండియన్ ప్లేయర్స్

Published Nov 12, 2023 02:02 PM IST Hari Prasad S
Published Nov 12, 2023 02:02 PM IST

  • world cup 2023 most runs: వరల్డ్ కప్ 2023లో టాప్ 6 స్కోరర్స్ వీళ్లే. ఈ లిస్టులో ఇద్దరు ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఉండటం విశేషం.

world cup 2023 most runs: సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ 9 మ్యాచ్ లలో 591 పరుగులతో టాప్ స్కోరర్స్ లిస్ట్ లో తొలి స్థానంలో ఉన్నాడు. సౌతాఫ్రికా టీమ్ సెమీ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. దీంతో అతడు మరిన్ని రన్స్ చేయనున్నాడు. ఈ వరల్డ్ కప్ తర్వాత డికాక్ రిటైరవుతున్న విషయం తెలిసిందే.

(1 / 6)

(ANI)

world cup 2023 most runs: టాప్ స్కోరర్స్ లిస్ట్ లో రెండోస్థానంలో న్యూజిలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర ఉన్నాడు. అతడు 9 మ్యాచ్ లలో 565 రన్స్ చేశాడు. న్యూజిలాండ్ టీమ్ ఇండియాతో తొలి సెమీఫైనల్ ఆడనున్న విషయం తెలిసిందే.

(2 / 6)

(Seshadri Sukumar)

world cup 2023 most runs: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి 8 మ్యాచ్ లలో 543 రన్స్ తో మూడో స్థానంలో ఉన్నాడు.

(3 / 6)

(PTI)

world cup 2023 most runs: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 9 మ్యాచ్ లలో 499 రన్స్ చేసి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

(4 / 6)

(Nitin Lawate)

world cup 2023 most runs: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 8 మ్యాచ్ లలో 442 రన్స్ తో ఐదో స్థానంలో ఉన్నాడు.

(5 / 6)

(AP)

world cup 2023 most runs: సౌతాఫ్రికా బ్యాటర్ వాండెర్ డుసెస్ కూడా 9 మ్యాచ్ లలో 442 రన్స్ తో ఆరో స్థానంలో ఉన్నాడు.

(6 / 6)

(AFP)

ఇతర గ్యాలరీలు