World Cancer Day: క్యాన్సర్‌ను జయించిన సెలబ్రిటీలు వీళ్లే.. లిస్టులో ముగ్గురు టాప్ హీరోయిన్లు
- World Cancer Day: క్యాన్సర్ మహమ్మారి బారిన పడి జయించిన సినిమా సెలబ్రిటీలు చాలా మందే ఉన్నారు. అందులో ముగ్గురు టాప్ హీరోయిన్లు కూడా ఉండటం గమనార్హం. వీళ్లలో కొందరు ఏకంగా స్టేజ్ 4 క్యాన్సర్ ను కూడా జయించారు.
- World Cancer Day: క్యాన్సర్ మహమ్మారి బారిన పడి జయించిన సినిమా సెలబ్రిటీలు చాలా మందే ఉన్నారు. అందులో ముగ్గురు టాప్ హీరోయిన్లు కూడా ఉండటం గమనార్హం. వీళ్లలో కొందరు ఏకంగా స్టేజ్ 4 క్యాన్సర్ ను కూడా జయించారు.
(1 / 6)
World Cancer Day: ప్రముఖ బాలీవుడ్, టాలీవుడ్ నటి సొనాలీ బింద్రే 2018లో స్టేజ్ 4 మెటస్టటిక్ క్యాన్సర్ బారిన పడింది. అయితే తర్వాత న్యూయార్క్ వెళ్లి చికిత్స తీసుకొని ఈ మహమ్మారిని జయించింది.
(2 / 6)
World Cancer Day: ప్రముఖ నటుడు సంజయ్ దత్ 2020లో స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్ బారిన పడ్డాడు. అయితే కొన్ని నెలల్లోనే తాను ఈ మహమ్మారిని జయించినట్లు అతడు వెల్లడించాడు.
(3 / 6)
World Cancer Day: షారుక్ ఖాన్ తో కలిసి పర్‌దేస్ లాంటి సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మహిమా చౌదరి.. 2022లో రొమ్ము క్యాన్సర్ తో బాధపడింది. తర్వాత పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చింది.
(4 / 6)
World Cancer Day: ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా భార్య తాహిరా కశ్యప్ కూడా 2018లో రొమ్ము క్యాన్సర్ బారిన పడినా.. తర్వాత కోలుకుంది.
(5 / 6)
World Cancer Day: బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తండ్రి, డైరెక్టర్ రాకేశ్ రోషన్.. 2019లో క్యాన్సర్ బారిన పడ్డాడు. అయితే తొలి స్టేజ్ లోనే ఇది బయటపడటంతో అతడు పూర్తి ఆరోగ్యంగా బయటకు వచ్చాడు.
ఇతర గ్యాలరీలు