Women's T20 World Cup Points Table: పాకిస్థాన్‌పై గెలిచినా ఇండియా నాలుగో స్థానంలోనే.. లేటెస్ట్ పాయింట్ల టేబుల్ ఇలా..-womens t20 world cup 2024 points table india in fourth place in group a after beating pakistan ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Women's T20 World Cup Points Table: పాకిస్థాన్‌పై గెలిచినా ఇండియా నాలుగో స్థానంలోనే.. లేటెస్ట్ పాయింట్ల టేబుల్ ఇలా..

Women's T20 World Cup Points Table: పాకిస్థాన్‌పై గెలిచినా ఇండియా నాలుగో స్థానంలోనే.. లేటెస్ట్ పాయింట్ల టేబుల్ ఇలా..

Published Oct 07, 2024 10:03 AM IST Hari Prasad S
Published Oct 07, 2024 10:03 AM IST

  • Women's T20 World Cup Points Table: మహిళల టీ20 వరల్డ్ కప్ 2024 పాయింట్ల టేబుల్లో ఆదివారం (అక్టోబర్ 6) మ్యాచ్ ల తర్వాత మార్పులు జరిగాయి. పాకిస్థాన్ ను చిత్తు చేసి బోణీ చేసిన ఇండియన్ టీమ్ గ్రూప్ ఎలో 4వ స్థానంలో ఉంది.

Women's T20 World Cup Points Table: వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 6) పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో గెలిచిన ఇండియన్ టీమ్ గ్రూప్ ఎలో 4వ స్థానంలో ఉంది. ఇండియా చేతుల్లో ఓడినా పాక్ టీమ్ మాత్రం మెరుగైన నెట్ రన్‌రేట్ తో మూడో స్థానంలో కొనసాగుతోంది. తొలి రెండు స్థానాల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఉన్నాయి. భారత్ సెమీస్ చేరాలంటే మాత్రం మిగిలిన రెండు మ్యాచ్ లలో కచ్చితంగా గెలవాలి. అందులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా కూడా ఓ మ్యాచ్ లో ప్రత్యర్థిగా ఉంది.

(1 / 6)

(AFP)

Women's T20 World Cup Points Table: అటు గ్రూప్ బి చూసుకుంటే దక్షిణాఫ్రికాపై ఓటమితో వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్ మొదలుపెట్టింది. అయితే రెండో మ్యాచ్ లో స్కాట్లాండ్ పై భారీ తేడాతో విజయం సాధించింది. దీంతో ఆ టీమ్ ఏకంగా తొలి స్థానానికి దూసుకెళ్లింది.

(2 / 6)

Women's T20 World Cup Points Table: వెస్టిండీస్ టాప్ లోకి దూసుకెళ్లడంతో ఇంగ్లండ్ రెండో స్థానానికి పడిపోయింది. బంగ్లాదేశ్ పై తొలి మ్యాచ్ లో ఇంగ్లండ్ గెలిచింది.

(3 / 6)

Women's T20 World Cup Points Table: వెస్టిండీస్ ను ఓడించి టీ20 ప్రపంచకప్ మొదలుపెట్టిన దక్షిణాఫ్రికా గ్రూప్ బిలో మూడో స్థానంలో ఉంది. వాళ్ల నెట్ రన్ రేట్ నెగటివ్ గా ఉంది.

(4 / 6)

Women's T20 World Cup Points Table: స్కాట్లాండ్ ను ఓడించడం ద్వారా బంగ్లాదేశ్ తన ప్రపంచ కప్ వేట మొదలుపెట్టింది. అయితే రెండో మ్యాచ్ లో ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైంది. గ్రూప్ బిలో బంగ్లాదేశ్ రెండు మ్యాచ్ ల్లో రెండు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. 

(5 / 6)

Women's T20 World Cup Points Table: గ్రూప్-బిలో స్కాట్లాండ్ ఐదో స్థానంలో ఉంది. తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ చేతిలో పరాజయం పాలైంది. రెండో మ్యాచ్ లో స్కాట్లాండ్ పై వెస్టిండీస్ విజయం సాధించింది. రెండింట్లోనూ ఓడిన స్కాట్లాండ్ అట్టడుగున ఉంది.

(6 / 6)

ఇతర గ్యాలరీలు