WPL 2025 Teams: రేపటి నుంచే వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025.. మొత్తం ఐదు టీమ్స్ వివరాలు ఇవే
- WPL 2025 Teams: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025కు టైమ్ దగ్గర పడింది. శుక్రవారం (ఫిబ్రవరి 14) నుంచి ఈ మెగా లీగ్ ప్రారంభం కాబోతోంది. మరి ఇందులో పాల్గొనబోయే ఐదు టీమ్స్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
- WPL 2025 Teams: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025కు టైమ్ దగ్గర పడింది. శుక్రవారం (ఫిబ్రవరి 14) నుంచి ఈ మెగా లీగ్ ప్రారంభం కాబోతోంది. మరి ఇందులో పాల్గొనబోయే ఐదు టీమ్స్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
(1 / 6)
WPL 2025 Teams: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) కొత్త సీజన్ శుక్రవారం (ఫిబ్రవరి 14) నుంచి జరగనుంది. ఈ లీగ్ మొదటి మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్, డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. వడోదరలో తొలి మ్యాచ్ జరగనుంది. మరి ఈ లీగ్ లో పాల్గొనబోయే ఐదు టీమ్స్ ఏవో చూద్దామా?
(2 / 6)
WPL 2025 Teams: ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఇదే: మెగ్ లానింగ్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, షెఫాలి వర్మ, స్నేహ దీప్తి, ఆలిస్ క్యాప్సి, అనబెల్ సదర్లాండ్, అరుంధతి రెడ్డి, జెస్ జోనాసెన్, మారిజాన్ కాప్, మిన్నూ మణి, ఎన్ చర్ని, నికి ప్రసాద్, రాధ జాదవ్, శిఖా పాండే, నందిని కశ్యప్, సారా బ్రైస్, తాన్యా భాటియా, టీటస్ సాధు.
(3 / 6)
WPL 2025 Teams: ముంబై ఇండియన్స్ టీమ్ ఇదే: హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), అక్షిత మహేశ్వరి, అమన్దీప్ కౌర్, అమన్‌జ్యోత్ కౌర్, అమిలియా కెర్, క్లోయ్ ట్రయాన్, హైలీ మాథ్యూస్, జింతిమణి కలితా, కీర్తన బాలకృష్ణన్, నాడిన్ డి'క్లార్క్, నాట్ సివర్, పూజా వస్త్రకర్, సజీవన్ సజనా, సంస్కృతి గుప్తా, జి కమలిని, యశ్విక భాటియా, సైకా ఇషాక్, షబ్నీమ్ ఇస్మాయిల్.
(PTI)(4 / 6)
WPL 2025 Teams: యుపి వారియర్స్ టీమ్ ఇదే: దీప్తి శర్మ (కెప్టెన్), ఆరుషి గోయెల్, కిరణ్ నవ్గిర్, శ్వేతా షెరావత్, బృందా దినేష్, చమరి ఆటపట్టు, షినెల్లే హెన్రీ, గ్రేస్ హారిస్, క్రాంతి గౌడ్, పూనమ్ ఖేమనార్, సోఫీ ఎక్లెస్టోన్, తాలియా మెక్ గ్రా, ఉమా చెత్రి, అలనా కింగ్, అంజలి సర్వాని, గౌహర్ సుల్తానా, రాజేశ్వరి గైక్వాడ్, సైమా ఠాకూర్.
(5 / 6)
WPL 2025 Teams: ఆర్సీబీ టీమ్ ఇదే: స్మృతి మంధాన (కెప్టెన్), డాని వాట్, సబ్బినేని మేఘన, ఆశా శోభన, చార్లీ డీన్, ఎలిస్ పెర్రీ, జార్జియా వార్హామ్, హీథర్ నైట్, విజే యోషిత, కనిక అహుజా, కిమ్ గార్త్, ప్రేమా రావత్, రాఘవి బిస్త్, శ్రేయాంక పాటిల్, రిచా ఘోష్, ఏక్తా బిస్త్, జాగ్రవి పవర్, రేణుకా సింగ్
(6 / 6)
WPL 2025 Teams: గుజరాత్ జెయింట్స్ టీమ్ ఇదే: అష్లే గార్డనర్ (కెప్టెన్), భారతి ఫుల్మాలి, లారా ఉల్వర్ట్, ఫోబీ లిచ్ఫీల్డ్, సిమ్రన్ షేక్, డేనియల్ గిబ్సన్, దయాలన్ హేమలత, దీంద్రా డోటిన్, హర్లీన్ దేవల్, సాయిలి సాత్ఘరే, తనూజ కనోవర్, బెత్ మూనీ, కాశ్వి గౌతమ్, మన్నత్ కాశ్యప్, మేఘన సింగ్, ప్రకాశిక నాయక్, ప్రియా మిశ్రా, షబ్నమ్ షాకిల్.
ఇతర గ్యాలరీలు