తెలుగు న్యూస్ / ఫోటో /
గర్భంతో ఉన్న మహిళలు రోజుకు ఎన్నిసార్లు తినాలి?
- గర్భంతో ఉన్న మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రెగ్నెన్సీ సమయంలో చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. ఎన్నిసార్లు తినాలి? ఎంతసేపు నడవాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలను ఇక్కడ తెలుసుకుందాము..
- గర్భంతో ఉన్న మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రెగ్నెన్సీ సమయంలో చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. ఎన్నిసార్లు తినాలి? ఎంతసేపు నడవాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలను ఇక్కడ తెలుసుకుందాము..
(1 / 5)
గర్భంతో ఉన్న మహిళలు రోజుకు 5,6 సార్లు బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకోవాలి. ఫ్లూయిడ్స్ని ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది!
(2 / 5)
ప్రెగ్నెన్సీ సమయంలో కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు నడక ఉండాలి. అలా అని ఎండ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో తిరగకూడదు. చల్లటి వాతావరణంలో తిరగాలి.
(3 / 5)
ప్రెగ్నెన్సీ సమయంలో ప్రయాణాలు చేయాల్సి వస్తే.. కడుపు దగ్గర కాకుండా.. హిప్ దగ్గర సీట్ బెల్ట్ పెట్టుకోవాలి.
ఇతర గ్యాలరీలు