Grand Mehndi Designs: పెళ్లిల్లు, ఫంక్షన్లకు సెట్ అయ్యే గ్రాండ్ మెహెందీ డిజైన్లు కావాలా? ఇదిగో ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి
Grand Mehndi Designs: వివాహాలు, ఫంక్షన్లలో అందంగా కనిపించేందుకు గ్రాండ్ మెహెందీ డిజైన్ల కోసం వెతుకుతున్నారా? మీ చేతుల అందాన్ని పెంచే కొన్ని ట్రెండీ, హెవీ మెహెందీ డిజైన్లు ఇక్కడ ఉన్నాయి. నచ్చితే సెలక్ట్ చేసుకోండి.
(1 / 7)
వివాహాలు, పండుగల సమయంలో మహిళలు చేతులకు మెహెందీ పెట్టుకొని సందడి చేస్తారు.ఇందుకోసం ప్రతిసారి కొత్త కొత్త డిజైన్ల కోసం వెతుకుతుంటారు. మీరు కూడా మీ పెళ్లికి లేదా మీ కుటుంబీకులపెళ్లి, ఫంక్షన్లకు గ్రాండ్‌గా, హెవీగా కనిపించే మెహెందీ డిజైన్ల కోసం వెతుకుతున్నట్లయితే ఇక్కడ కొన్ని ట్రెండింగ్ డిజైన్లు ఉన్నాయి.
(2 / 7)
నెమళ్లు, పువ్వులతో హెవీగా కనిపించే ఈ డిజైన్ చేతులకు వేసుకుంటే చాలా గ్రాండ్‌గా కనిపిస్తారు. పెళ్లిల్లు, ఫంక్షన్లు దేనికైనా ఈ డిజైన్ బాగా సెట్ అవుతోంది.
(Photo Credit: vijakumawat7221)(3 / 7)
మీరు మెహందీని మీ వేళ్లకు మాత్రమే పెట్టుకోవాలనుకుంటే ఈ డిజైన్ మీకు చాలా బాగా సెట్ అవుతోంది.
(Photo Credit: shahariars_mehendi)(4 / 7)
నిండుగా కనిపిస్తున్న ఈ మెహిందీ డిజైన్ పెళ్లిల్లకు, ఫంక్షన్లకు మీకు చాలా గ్రాండ్ లుక్ ను ఇస్తుంది.
(Photo Credit: mehendiartistcharmigoswami)(5 / 7)
సమయం తక్కువగా ఉన్నప్పుడు హెవీ డిజైన్ వేసుకోవాలనుకుంటే మీరు ఈ డిజైన్‌ను ఎంచుకోండి. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
(Photo Credit: mehndi_artist_k)(6 / 7)
తామర పువ్వులు, ఏనుగులతో ఉన్న ఈ డిజైన్ అరచేతులు వెడల్పుగా ఉన్నవారికి బాగా సెట్ అవుతోంది. హెవీగా కనిపించే ఈ డిజైన్ వేయడం సులువు.
(Photo Credit: mehendiartistcharmigoswami)ఇతర గ్యాలరీలు